Benefits of Navpancham Rajyog: రీసెంట్ గా శని మరియు శుక్రుడి కలయిక వల్ల నవపంచం రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా మూడు రాశువారు అంతులేని ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Navapanchama Rajayogam: గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారంతో చాలా మార్పులు జరుగుతుంటాయి. జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం లేదా ఒకే రాశిలో కలయికతో యుతి లేదా యోగం ఏర్పడుతుంటాయి. ఈ ప్రభావం అన్ని రాశులపై పడినా కొన్ని రాశులపై ప్రత్యేకం కానుంది.
Navpancham Yog: శుక్రుడు మరియు శని కలిసి నవపంచం రాజయోగం చేస్తున్నారు. ఈ యోగం కారణంగా మూడు రాశులవారు అపారమైన ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani vakri 2023: కలియుగ న్యాయమూర్తి శనిదేవుడు మరికొన్ని రోజుల్లో రివర్స్ లో కదలనున్నాడు. శని గ్రహం యెుక్క తిరోగమనం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Shani-Shukra Yuti 2023: శని మరియు శుక్రుడి కలయిక కారణంగా అరుదైన నవపంచం రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా మూడు రాశులవారు తిరుగులేని ప్రయోజనాలు పొందనున్నారు.
These 5 zodiac signs will get huge money due to Shani Gochar 2023. రెండున్నర సంవత్సరాల తర్వాత శని రాశులను మార్చుతుంది. దాంతో రాబోయే 25 నెలలు కుంభ రాశిలోనే ఉంటాడు.
Shani Gochar 2023: శనిదేవుడు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శని శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారు అశుభ ఫలితాలను ఎదుర్కోనున్నారు.
Shani Vakri 2023: సాధారణంగా ఏ గ్రహమైనా తిరోగమనంలో ఉంటే అది అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar 2023: కలియుగ న్యాయమూర్తి శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా శష్ రాజయోగం ఏర్పడింది. ఈయోగం వల్ల ఏయే రాశులవారు లాభం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: త్వరలో శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఈ శనిదేవుడి యెుక్క వక్రీ కారణంగా 5 రాశులవారు భారీగా నష్టపోనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar 2023: కుంభ రాశిలో శని సంచారం వల్ల అరుదైన శష్ రాజయోగం ఏర్పడుతుంది. శనిదేవుడి గోచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Dev transit 2023: శని గ్రహ స్థానంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శనిగ్రహం శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల 5 రాశులవారు మంచి ప్రయోజనం పొందనున్నారు.
Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీనికి అధిపతిగా రాహువును భావిస్తారు. శని-రాహు యుతి కారణంగా అక్టోబరు 17 వరకు సమస్యలను ఎదుర్కోనున్నారు.
Shani Transit 2023: శనిదేవుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు. గత నెల రోజులుగా కుంభంలో శని శక్తివంతంగా సంచరిస్తున్నాడు. ఇది 3 రాశుల వారికి కలిసి రానుంది.
Shani Rahu Yuti 2023: ప్రస్తుతం శనిదేవుడు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ నక్షత్రానికి అధిపతిగా రాహువును పరిగణిస్తారు. శని-రాహు కలయిక వల్ల ఈ సమయంలో నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండండి.
Satrun Travel in Shatabhisha Nakshatra 2023: రాహువు యెుక్క నక్షత్రంలో శనిదేవుడు సంచరించడం వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు పడనున్నారు. వీరు అక్టోబరు 17 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar on April 10 2023: అనంత విశ్వంలోని గ్రహాల్లో శనిగ్రహానికి జ్యోతిష్యం ప్రకారం చాలా ప్రత్యేకత, మహత్యముంది. శనిగ్రహం అంటే సాధారణంగా చాలామంది భయపడుతుంటారు. కానీ అదే శనిగ్రహం కొన్ని సందర్భాల్లో ఊహించని దనవర్షం కురిపిస్తుంది. అన్ని కష్టాల్ని తీరుస్తుంటుంది.
Astrology: శని మరియు కుజుడు అరుదైన నవపంచమ రాజయోగాన్ని చేస్తున్నారు. ఈ పవిత్రమైన యోగం కారణంగా నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని కలియుగ న్యాయమూర్తి అని పిలుస్తారు. కుంభంలో శని సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.