Saturn And Venus Conjunction 2023: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుంభరాశిలో శని, శుక్రుడు కలయిక జరగబోతుంది. దీని వల్ల 3 రాశుల వారు భారీగా డబ్బును పొందుతారు.
Shani Gochar 2023: రీసెంట్ గా శనిదేవుడు తన సొంత రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Akhand Samrajya RajYog: శని మరియు బృహస్పతి సంచారం కారణంగా త్వరలో అరుదైన అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Shani Transit In Kumbh: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో సంచరించాడు. శనిదేవుని సంచారంతో కర్కాటకం మరియు వృశ్చికరాశిపై శని ధైయా ప్రభావం మొదలైంది.
Surya Gochar 2023: సూర్యుడు, శని గ్రహాలు మకర రాశిలో ఉండడం వల్ల పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో త్రికోణ గృహి అధిపతి రాజయోగం కూడా ఏర్పడడంతో ఈ కింది రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.
These 3 Zodiac Signs will get Golden Days from 17th January 2023 due to Saturn Transit in Aquarius 2023. 2023 జనవరి 17న మకర రాశి నుంచి కుంభ రాశికి శని సంచరించనున్నాడు.
Shani Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదికా కదిలే గ్రహం శని. మరో మూడు రోజుల్లో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరించనుంది. దీని వల్ల కొందరి అదృష్టం ప్రకాశించనుంది.
Budh Grah Margi in Dhanu 2023: బుధ గ్రహం రాశి సంచారం చేయడం వల్ల పలు రాశులవారి జీవితాల్లో మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల దుష్ర్పభావాలకు కూడా గురవుతారు.
Shani Asta 2023: జనవరి 30న శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో అడుగుపెడుతున్నాడు. కాబట్టి శని అస్తమించడం వల్ల ఏ రాశులు ప్రభావితం అవుతాయో తెలుసుకుందాం.
Sun Saturn Transit 2023: సూర్య, శని గ్రహాల మధ్య శతృత్వం ఉంటుంది. అందుకే శని, సూర్య గ్రహాల కలయిక ప్రమాదకరం కానుంది. ఫిబ్రవరి 2023లో శని, సూర్య గ్రహాల యుతి కారణంగా కొన్ని రాశులకు అత్యంత హానికరం కావచ్చు.
Saturn-Venus Yuti 2023: మిత్రులైన శుక్ర, శని గ్రహాలు 30 ఏళ్ల తర్వాత మరోసారి ఒక్కటికానున్నాయి. వీరి కలయికతో 4 రాశుల వారికి డబ్బుతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి.
Shani Surya Shukra yuti 2023: జనవరి 14 సాయంత్రం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా అరుదైన యాదృచ్చికం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.