Saturn Planet Transit 2025: శని గ్రహం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రాబోయే 268 రోజుల పాటు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Saturn Transit 2024: మార్చి 18న కుంభ రాశిలో శని గ్రహం కదలిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Jupiter Transit 2024: బృహస్పతి గ్రహం రాబోయే 2024లో రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే కొన్ని రాశులవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Saturn Transit: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైన శని గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో ఊహించని లాభాలు పొందుతారు.
Jupiter Transit: అతి త్వరలోనే కుల్ దీపక్ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబం నుంచి శుభవార్తలు వింటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Guru Shani Gochar: శని, గురు గ్రహలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Jupiter Transit 2024: గురు గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా ఎప్పుడు పొందలేని లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకోండి.
Jupiter Transit 2024: గురు గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆనదం, సంపద కూడా పెరుగుతుంది.
Saturn transit 2023: వచ్చే నెల 04న శనిదేవుడు కుంభరాశిలో తన గమనాన్ని మార్చనున్నాడు. తిరోగమన దిశ నుండి ప్రత్యక్ష సంచారంలోకి రానుంది. శని రాశి మార్పు వల్ల ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
November Horoscope 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఈ ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. అందుకే గ్రహాల గోచారానికి విశిష్ట ప్రాధాన్యత ఇస్తుంటారు.
Saturn Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే శని గ్రహం కదలిక మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుందని నమ్ముతారు. ఈసారి శని గ్రహం నక్షత్ర పరివర్తనం జరగనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Saturn Transit 2023: శని గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితాల్లో ఆనందం, సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు.
Saturn transit 2023: కాలానుగుణంగా గ్రహాల కదలికలో మార్పు వస్తుంది. దీపావళికి ముందు శనిదేవుడు గమనంలో కూడా పెను మార్పు రాబోతుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది.
Dhana Rajayogam 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశించిన రాశిలో ప్రవేశిస్తుంటుంది. అదే సమయంలో ఇతర గ్రహాలతో కలిసి శుభ-అశుభ యోగాలు ఏర్పరుస్తాయి. ఈ ప్రభావమే వివిద రాశులపై పడుతుంటుంది.
Saturn direct Movement: న్యాయాధీశుడైన శనిదేవుడు త్వరలో నేరుగా నడవనున్నాడు. శనిదేవుడు యెుక్క ప్రత్యక్ష సంచారం నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Saturn Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలవడమే కాకుండా ఒక్కో అంశానికి కారకుడిగా పరిగణిస్తారు. అదే విధంగా వివిధ గ్రహాల గోచారం లేదా వక్రమార్గం కూడా ప్రభావితమౌతుంటుంది.
Saturn Transit 2023: శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సులభంగా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Saturn Transit 2023: శని తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి వారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశులవారు ఆర్థికంగా భారీ లాభాలు పొందుతారు.
Saturn transit 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా పిలుస్తారు. దీపావళికి ముందు ఈ మూడు రాశుల అదృష్టం మారనుంది. శనిదేవుడి సంచారం ఏ రాశులవారికి అనుకూలంగా ఉండనుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.