Ketu Transit 2025 Effects: ఎంతో కీడు గ్రహంగా పరిగణించే కుజుడు త్వరలోనే మిధున రాశిలో తెరోగమనం చేయబోతున్నాడు. ఈ గ్రహం వక్ర దశలో తిరగడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అంతులేని ఆనందాన్ని పొందుతారు.
Rahu Nakshatra Parivartan 2025 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు గ్రహం కీడు గ్రహంగా చెప్పకుంటారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి.
Saturn Transit Effect On Zodiac Sign: అన్ని గ్రహాలతో పోలిస్తే.. శని గ్రహం చాలా అరుదుగా సంచారం చేస్తూ ఉంటుంది. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం చేస్తుంది. దీని వల్ల 12 రాశులవారిపై సంచారం పడుతుంది. అయితే ఈ గ్రహం అన్ని రాశులు తిరిగి రావడానికి దాదాపు 30 సంవత్సరాల పాటు సమయం పడుతుంది. అయితే ఈ సమయంలో శని గ్రహం ఎన్నో సార్లు నక్షత్ర సంచారం కూడా చేస్తుంది.
Jupiter Transit Effect In Astrology: జ్యోతిష్య శాస్త్రం పరంగా గురుడు ఎంతో ప్రత్యేకమైన గ్రహంగా చెప్పుకుంటారు. అయితే గురు గ్రహ కదలికల్లో మార్పులు రాబోతున్నాయి. దీనికి కారణంగా ఈ కింది రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. ఇందులో మీ రాశి కూడా ఉందా ఇప్పుడే తెలుసుకోండి.
Saturn Transit 2024: శని గ్రహ సంచారం కారణంగా వచ్చే ఏడాది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Saturn Planet Transit 2025: శని గ్రహం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రాబోయే 268 రోజుల పాటు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Mars Transit 2024: కుజుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ గ్రహం అనుకూల స్థానంలో ఉండే కొన్ని రాశులవారికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Saturn-Venus Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే రాశిలో రెండు గ్రహాలు కలవడం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాల ప్రభావం అన్ని రాశులవారిపై పడి..వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి.
Saturn Transit 2023: శని గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితాల్లో ఆనందం, సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు.
Saturn Transit 2023: శని తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి వారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశులవారు ఆర్థికంగా భారీ లాభాలు పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.