Saturn Transit 2024: వచ్చే ఏడాది మార్చి 28 వరకు ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!

Saturn Transit 2024: శని గ్రహ సంచారం కారణంగా వచ్చే ఏడాది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 28, 2024, 02:29 PM IST
 Saturn Transit 2024: వచ్చే ఏడాది మార్చి 28 వరకు ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!

 

Saturn Transit 2024 In Telugu: శని గ్రహాన్ని ఎంతో ప్రత్యేమైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి చాలా అరుదుగా సంచారం చేస్తూ ఉంటుంది. అయితే ఈ శని గ్రహం వచ్చే ఏడాది మార్చి 28 వరకు కుంభ రాశిలోనే సంచార దశలో ఉంటుంది. ఆ తర్వాత మీన రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా వచ్చే సంవత్సరం వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా వెంటవెంటనే జరిగిపోతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సింహ రాశి: 
సింహ రాశివారికి వచ్చే ఏడాది వరకు చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తరు. అలాగే కెరీర్‌కి సంబంధించిన జీవితంలో కూడా ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. 

తుల రాశి:
తుల రాశివారికి డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కుటుంబ జీవితంలో శాంతి కూడా నెలకొంటుంది. అలాగే కుటుంబంలో శాంతి, సంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి. అన్ని రకాల కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు గతంలో నుంచి వస్తున్న ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి. 

కన్య రాశి:
కన్యా రాశివారికి కూడా శని అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా వచ్చే ఏడాది వరకు ఈ రాశివారు అనుకున్న ఫలితాలు పొందుతారు. దీంతో పాటు వ్యాపారాలు కూడా చాలా లాభసాటిగా ఉంటాయి. కెరీరకు సంబంధించిన జీవితంలో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా కుటుంబ జీవితంలో వస్తున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వచ్చే సంవత్సరం వరకు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News