Jupiter Transit: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల్లో గురుడు శక్తివంతమైన గ్రహం. గురువు ఎలా కదిలినా ఏ మార్గంలో పయనించినా ఇతర రాశులపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. అదే విధంగా గురుడు వక్రమార్గం కారణంగా ఈ రాశులపై విజయం వర్షించనుంది.
Jupiter Retrograde Transit 2024: నవ గ్రహాల్లో ఎంతో ప్రసిద్ధి ఉన్న గ్రహం బృహస్పతి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి జ్ఞానం, వివేకం, ధర్మంకు చిహ్నం. హిందూ పురాణాలలో బృహస్పతిని దేవతల గురువుగా, పురోహితుడిగా పూజిస్తారు. సాధారణంగా బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి 13 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం అక్టోబర్ 9న వృషభ రాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఈ తిరోగమనం మేష రాశి వారిపైన తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారికి చేదు అనుభవాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Jupiter Transit Effect: బృహస్పతి గ్రహానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.. ఈ గ్రహాన్ని శుభగ్రహంగా పరిగణిస్తారు. 12 ఏళ్ల తర్వాత బృహస్పతి గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించింది. అయితే నవరాత్రుల్లో సమయంలో ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారిపై శుభ ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి.
హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గ్రహాల గోచారం ప్రభావం వివిధ రాశులపై ఉంటుంది. కొందరికి అనుకూలంగా ఉంటుంది. మరి కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. త్వరలో శుక్ర, గురు గ్రహాల అరుదైన కలయిక జరగనుంది. ఫలితంగా మూడు రాశులవారికి అదృష్టం మారిపోనుంది. ఈ మూడు రాశులవాళ్లు పట్టిందల్లా బంగారంగా మారుతుంది.
Jupiter Good Effect In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ గ్రహం అక్టోబర్ 9న రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ గ్రహం శుభ స్థానంలో ఉన్నవారికి శుభ ప్రభావం పడుతుంది. అశుభ స్థానంలో ఉన్నవారికి అనేక సమస్యలు వస్తాయి.
Jupiter Transit 2024: ఎవరి జీవితంలోనైనా జాతకం ప్రకారం 9 గ్రహాల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహాల ప్రభావం కొన్ని రాజుల వారి జీవితాల్లో విజయం వైపు తీసుకెళ్తే మరికొన్ని రాశుల వాడుతూ మాత్రం అనేక సమస్యలను తెచ్చి పెట్టవచ్చు. ఇదిలా ఉంటే అది త్వరలోనే బృహస్పతి గ్రహం సంచారం చేసింది . ఈ సంచారానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Jupiter In Mrigashira Nakshatra 2024 In Telugu: ఆగస్టు 20వ తేదీన బృహస్పతి గ్రహం మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షమైన ప్రభావం పడబోతోంది. దీనికి కారణంగా వారు అద్భుతమైన ఆధార వనరులు పొందగలుగుతారు. అంతేకాకుండా జీతం రెట్టింపు అవుతుంది.
Jupiter Transit 2024: గురు బలం గట్టిగా ఉంటే కోరికలన్ని తీరతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు అంటారు అయితే, గురు గ్రహం రాశి మారనున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశులకు శుభాలను కలిగిస్తాడు. ముఖ్యంగా ఆగస్టు 20న గురు గ్రహం మృగశిర నక్షత్రంలోకి మారుతున్నాడు. ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.
Jupiter Transit 2024: పన్నెండు ఏళ్ల తర్వాత బృహాస్పతి వృషభ రాశిలో ఉంటూ నక్షత్ర సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం కారణంగా రాశులవారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే ఈ సంచారం కారణంగా మూడు రాశుల వారికి ఎన్నో లాభాలు కలగనున్నాయి. అందులో మీ రాశి ఏదో తెలుసుకోండి.
Jupiter Transit 2024: బృహస్పతి సంచారం కారణంగా ఎంతో శక్తివంతమైన కుబేర రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Jupiter transit: గురు గ్రహ బలం ఉంటేనే జీవితంలో చాలా మంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అందుకే ఈ కాలంలో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి.
Jupiter Transit In Rohini Nakshatra 2024: బృహస్పతి గ్రహం నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఈ రోజు నుంచి శుభ సమయాలు ప్రారంభమవుతాయి. అలాగే జీవితానికి సంబంధించిన విషయాల్లో మార్పులు కూడా వస్తాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారు ఎక్కువగా లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Jupiter Rise Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ 2వ తేదిన బృహస్పతి గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ధన లాభాలు కలగడమే కాకుండా ఆగిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.
Jupiter Transit Lucky Zodiacs In Telugu: మే 1న జరిగే బృహస్పతి గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
Jupiter Transit 2024: బృహస్పతి సంచారం కారణంగా మే 1వ తేది నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో సింహ రాశితో పాటు కన్యా ఇతర రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Jupiter Transit 2024 In Telugu: బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇదే సమయంలో వృషభ రాశిలోకి శుక్రుడు కూడా సంచారం చేయబోతున్నాడు. అయితే దీని కారణంగా ఈ కింది రాశులవారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి.
Jupiter Transit 2024: గురుగ్రహం ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒక సారి సంచారం చేస్తుంది. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులు ప్రభావితమవుతాయ. వ్యక్తుల జాతకాలను గురుగ్రహం శుభస్థానంలో ఉంటే చాలా అదృష్టంగా పరిగణిస్తారు. ఇలా ఉండడం వల్ల జీవితంలో డబ్బుకు శ్రేయస్సు కొరత ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నమ్మకం. అయితే 2024 సంవత్సరంలో బృహస్పతి గ్రహం ఇంతకుముందు ఎప్పుడు సంచారం చేయని రాశి..వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారం మే 1వ తేదీన జరగబోతోంది.
Jupiter Transit 2023: బుధుడి సంచారం కారణంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కాలిగిన గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Jupiter Transit 2024: గురు గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా ఎప్పుడు పొందలేని లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకోండి.
Jupiter Retrograde 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం లేదా తిరోగమనానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంటుంది. అదే సమయంలో గురుడి తిరోగమనం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.