YS Sharmila Slams Minister Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం అవుతుందని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. దొంగల పాలనను అంతం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
Ys Sharmila: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో YSRTP అధ్యక్షురాలు షర్మిల... ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నారు. ఈ మేరకు పాదయాత్రలోనే ప్రకటించారు షర్మిల. ప్రస్తుతం పాలేరు పరిధిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు.
వైఎస్సార్ బిడ్డను పంజారంలో పెట్టి బంధించాలనుకోవడం కేసీఆర్ తరం కాదన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రజలకు అందించే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Sharmila's padayatra : ఏడాది కాలంగా సాఫీగా సాగిన షర్మిల పాదయాత్రకు ఇప్పుడే అడ్డంకులెందుకు అంటే రకరకాల కారణాలు తెర మీదకు వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
తెలంగాణలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 189వ రోజు నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయారని ఫైర్ అయ్యారు.
Sharmila on CM Kcr: తెలంగాణపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిదంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్పై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
Sharmila Comments: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రేప్ ఘటనపై రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Sharmila said it was objectionable for Revanth Reddy to say that other castes would not work for leadership. Revanth was outraged that she had not even taken the minimum steps of superiority
Sharmila comment: తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఆలిండియా పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్కు వచ్చారు. దీనిని విపక్షాలు తప్పుపడుతున్నాయి.
Ys Sharmila comments: తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా టూర్ రచ్చ కొనసాగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను అధికారపార్టీ టీఆర్ఎస్తోపాటు విపక్షాలన్నీ ఖండిస్తున్నాయి. మైనార్టీ రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు నిప్పును రాజేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.