Skin Care Tips: వేసవి కాలంలో చర్మసౌందర్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ఎండల ధాటికి ముఖంపై టానింగ్ రావడం మొదలవుతుంది. అయితే ఈ టానింగ్ ను ఓ వంటింటి చిట్కా ద్వారా నివారించుకోవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Skin Care Tips: సీజన్ ఏదైనా సరే చర్మాన్ని సంరక్షించుకోవడం తప్పదు. చర్మం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చర్మ నిపుణులు చెబుతున్నారు. చర్మ సంరక్షణకు ఏం చేయాలి, ఏం చేయకూడదో చూద్దాం.
Skin Care Tips: వేసవి కాలంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ సీజన్లో ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్నవాళ్లు చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మండుతున్న ఎండల కారణంగా చర్మం రంగు కూడా నల్లగా మారే అవకాశాలున్నాయి.
Skin Care Tips: మారుతున్న జీవనశైలి అనుగుణంగా ప్రతి నలుగురిలో ఒకరు చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ముఖంపై చిన్న పుట్టుమచ్చలు, మొటిమల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటిని తొలగించడానికి మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్ ఉన్నాయి.
Cardamom For Skin: ప్రతి ఇంట్లోని వంటింట్లో లభించే పెద్ద యాలకుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే పెద్ద యాలకు వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Skin Care in Summer: వేసవి పీక్స్ లో ఉంది. ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండల వేడి నుంచి హీట్ వేవ్స్ నుంచి ముఖ సౌందర్యాన్ని, స్కిన్ టోన్ ని సంరక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెరుగైన స్కిన్ టోన్ కోసం ఏం చేయాలి
Brinjal Nutrition: వంకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ముఖానికి వాడితే మచ్చలు తొలగిపోతాయి.
Summer Skin Care Tips: వేసవిలో చర్మ సంరక్షణ కోసం చాలా మంది ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తుల(Skin Protection Products)ను ఉపయోగిస్తారు. కానీ వీటికంటే ఇంట్లో తయారు చేసుకున్న చర్మ సంరక్షణ ఉత్పత్తులు మంచి ప్రభావాన్ని చూపుతాయి.
Skin Glow With Egg: ముఖం అందంగా కనపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ ముఖం వికసించాలనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి..కాలుష్యం కారణంగా ముఖంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా మందికి ముఖంపై మచ్చలు ఉండడంతో వికారంగా కనిపిస్తూ ఉంటారు.
Holi Tips: ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. అయితే రంగుల వల్ల చర్మం పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలతో హోలీ జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Summer Skin Care Tips: వేసవిలో చర్మ సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెరుగుతున్న వేడి కారణంగా చర్మం పొడిబారడం, రంగు మారడం, మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.
Summer skin care: ఎండాకాలం వచ్చేసింది. మీ స్కిన్‌కేర్, ముఖ్యంగా ముఖ సౌందర్యం కాపాడుకోవల్సిన అవసరముంది. మండు వేసవిలో స్కిన్‌కేర్ కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
Cracked Heels Remedy: వాతావరణ మార్పులను బట్టి ప్రతి వ్యక్తి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. కానీ, చలికాలంలో అశ్రద్ధ కారణంగా చర్మం పొడిగా మారి అది చర్మవ్యాధులకు దారి తీస్తుంది. పాదాలు కూడా పగుళ్లు ఏర్పడతాయి. అయితే ఆ కాలి పగుళ్లను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
Honey Benefits for Skin: తేనె వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే శరీరానికి ఉపయోగాలతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు మందుగా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడే ఇన్ఫెక్షన్లకు ఈ తేనె ద్వారా చికిత్స పొందవచ్చు.
Healthy Tips for Skin: చలికాలంలో స్నానం చేయడానికి కొన్నిసార్లు ఆలోచిస్తుంటాం. శుభ్రంగానే ఉన్నాం కదా.. అవసరమా అని భావిస్తుంటారు కొందరు. అయితే పరిశుభ్రత కోసం మాత్రమే కాదంటున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు చేస్తారంటే?
Tips For Protecting Your Skin: వాతావరణంలో క్రమంగా మార్పులు వస్తున్న క్రమంలో చర్మ సంరక్షణ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చలిగాలుల కారణంగా తేమను కోల్పోకుండా చర్మానికి మాయిశ్చరైజర్లు వాడడం మంచిదని సౌందర్యనిపుణులు సూచిస్తారు. మరి చర్మానికి తగిన తేమ అందాలన్నా.. మృదువుగా ఉండాలన్నా కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాల్సిఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.