Telangana budget sessions 2022: అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీరితో పాటు సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. సర్ఫ్, మెప్మా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు.
KCR Admitted in Hospital: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థత కారణంగా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వచ్చారు. ఆయనతో పాటు ఎంపీ సంతోష్ కుమార్, కేసీఆర్ సతీమణి, కేటీఆర్ తదితరులు ఆస్పత్రికి విచ్చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు మీకోసం..
Revanth Reddy Reaction on Budget 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై గంటన్నరసేపు ప్రసంగిస్తే.. సీఎం కేసీఆర్ రెండున్నర గంటలు మాట్లాడారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే... నల్ల మందు కలిపిన కల్లు తాగిన వాళ్లు ఎలా వ్యవహరిస్తారో అలాగే అనిపించింది అని రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Dalita Bandhu scheme review meeting: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు ఎలాగైతే ఉద్యమం కొనసాగించామో.. అలాగే చివరి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం లబ్ధి (Dalita Bandhu Scheme beneficiaries) చేకూరే వరకు దళిత బంధు పథకం కూడా ఒక ఉద్యమం తరహాలోనే కొనసాగుతుంది అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
Ekadashi 2021 festival greetings: హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా ప్రజల జీవితాల్లో ఆనందాలను నింపే పలు పండుగలకు తొలి ఏకాదశి (Toli ekadashi 2021) ఆది పండుగ అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
YS Sharmila comments On Telangana CM KCR: ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చిన ఘనత వైఎస్సార్ సొంతమన్నారు. కానీ వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
L Ramana Resigns to TDP: తెలంగాణ సీఎం కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడించిన మరుసటిరోజే టీడీపీకి ఎల్ రమణ షాకిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ రాజీనామా చేశారు. ఇకనుంచి తన పయనం టీఆర్ఎస్తోనేనని రమణ స్పష్టం చేశారు.
Aasara Pensions: వృద్దాప్య పింఛన్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా గుడ్‌న్యూస్ అందించారు. ఇకపై వారందరికీ పింఛన్ ఇవ్వనున్నట్టు తెలిపారు.
KCR Sircilla Tour Schedule: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
TPCC Chief Revanth Reddy: తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ లోని కొందరు నేతలకు కనిపించడం లేదా అని ఎమ్మెల్యే దానం ప్రశ్నించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Sajjala Ramakrishna reddy: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం నెలకొంది. అదే సమయంలో సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారని, విద్వేషాలు వద్దని ప్రభుత్వం చెబుతోంది.
Rythu Bandhu Latest Update: రైతు బంధు నగదు పంపిణీ జూన్ 25 వరకు కొనసాగనుండగా, నేడు 30 ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతుబంధు నగదు బ్యాంకు ఖాతాల్లోకి జమ కానుంది. గత ఏడాదితో పోల్చితే 2,81,865 మంది కొత్త రైతులను లబ్దిదారుల జాబితాలో చేర్చింది.
CLP Leader Bhatti Vikramarka : సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి రోజుకు 11 టీఎంసీల నీటిని ఏపీకి తీసుకుపోతుండగా, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు పడ్డట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.
Telangana CM KCR In Vasalamarri villagage: నేడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. గత ఏడాది ఇచ్చిన మాట ప్రకారం తన దత్తత గ్రామమైన వాసాలమర్రి గ్రామానికి నేటి మధ్యాహ్నం వేళ రోడ్డుమార్గంలో చేరుకోనున్నారు.
Telangana CM KCR inaugurates Siddipet collectorate building: కలెక్టర్, ఇతర కార్యాలయాలు ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రైతులు సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యం సిద్దిపేట నుంచే ప్రారంభమైందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత కోసం ప్రవేశపెట్టిన పథకం రైతుబంధు నేటి నుంచి అమలుకానుంది. వర్షాకాలం దఫా నగదు నేటి నుంచి పది రోజులపాటు రైతులకు నేరుగా జమ చేస్తారు. ఈ సీజన్‌తో కలిపి ఇప్పటి వరకు ఏడు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం అందించారు.
Rythu Bandhu Scheme 2021: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు కోటిన్నర ఎకరాల భూములకుగానూ రైతుబంధు సాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 15 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ కానుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Telangana CM KCR review on Palle Pragathi: పల్లె ప్రగతిపై అధికారుల పనితీరు, నిధుల వినియోగం లాంటి అంశాలు చర్చించేందుకు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.