Nagashourya fiance Anusha Setty: నాగశౌర్య పెళ్లి చేసుకో బోయే అమ్మాయి పేరు అనూష శెట్టి కాగా ఆమెకు సంబంధించిన విషయాలను మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Director Gunasekhar in Tension: తన హెల్త్ అప్డేట్ తో ఇప్పటికే పలువురిని టెన్షన్ పెట్టేసిన సమంత ఇప్పుడు మరో క్యాంపులో కూడా టెన్షన్ పెట్టిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Allu Aravind Four Sons: అల్లు అరవింద్ కు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ కాకుండా మరో కుమారుడు ఉన్నారట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే
Dil Raju vs Mythri : దిల్ రాజు vs మైత్రీ మూవీ మేకర్స్ వ్యవహారం ఈ సంక్రాంతికి హాట్ టాపిక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మైత్రీ వారికి దిల్ రాజు చెక్ పెట్టేందుకు అనేక ప్లాన్లు చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ వివరాలు
Heroines Back to Back Accidents : సమంత మొదలు పూజా హెగ్డే, త్రిష, రంభ వంటి వారు అనారోగ్యం పాలవుతూ ఉండడం, ప్రమాదాల బారిన పడుతూ ఉండడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Pushpa The Rise Grand Release in Russia: పుష్ప సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు, కొద్దిరోజుల క్రితం మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న పుష్ప సినిమాను ఇప్పుడు రష్యన్ భాషలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
Prabhas Fans in Tension: ప్రభాస్ ఆదిపురుష్ వాయిదా పడిన క్రమంలో ప్రభాస్ ఫాన్స్ అందరూ టెన్షన్ పడుతున్నారు. సంక్రాంతి పోటీ తప్పింది అనుకుంటే ఈసారి మరో తలనొప్పి వచ్చిపడినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Vishwak Sen walked out of Arjun Sarja's Film: అర్జున్ సర్జా డైరెక్టర్ గా విశ్వక్ సేన్ హీరోగా రూపొందనున్న సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Young Hero - Instagram Influencer: సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో ఒక ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వెంట పడుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Indian Heroines With Rare Medical Conditions: జబ్బులు కామన్ గానే వస్తూ ఉంటాయి కానీ కొన్ని మాత్రం అరుదైనవి ఉంటాయి, అందులో మన హీరోయిన్లకు వచ్చిన కొన్ని అరుదైన ఇబ్బందులను మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Conflict between Mahesh and Trivikram: త్రివిక్రమ్ మహేష్ బాబు మధ్య గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. కలిసి సినిమా చేస్తున్న వీరి మధ్య అసలు ఏమి జరిగిందనే వివరాల్లోకి వెళితే
Samantha – Chaitanya’s meeting: తన మాజీ భార్య సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకున్న వెంటనే నాగచైతన్య ఆమెను ఓదార్చేందుకు ఇంటికి వెళ్లారని ప్రచారం జరుగుతున్న క్రమంలో అసలు నిజం మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Yatra 2 Movie Update: గతంలో సూపర్ హిట్ గా నిలిచిన యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 సినిమా ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు ఆ సినిమా ఊసే తీయడం మానేశారు. అసలు ఏమైందనే వివరాల్లోకి వెళితే?
Veera Simha Reddy Vs Waltair Veerayya: బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల అమెరికా హక్కులు ఒకే సంస్థ దక్కించుకుంది. ఆ వివరాలు
Dil raju To Face Problems with Varasudu: దిల్ రాజు ప్రొడక్షన్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వారసుడు సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో దిల్ రాజు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. ఆ వివరాలు
Pawan Kalyan doing the same mistake : మెగాస్టార్ చిరంజీవి చేసిన తప్పును పవన్ కళ్యాణ్ మరోసారి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Ram Gopal Varma Vyuham: రామ్ గోపాల్ వర్మ చేస్తున్నానని ప్రకటించిన వ్యూహం సినిమాతో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం నిజం కాదని అంటున్నారు. ఆ వివరాలు
Agent Producer’s Master Plan: ఒకపక్క చిరంజీవి మరోపక్క బాలకృష్ణ ఇంకో పక్క ప్రభాస్ లాంటి వారి సినిమాలు వస్తున్నా అఖిల్ ఏజెంట్ కూడా సంక్రాంతి రిలీజ్ కు సిద్దమైంది. దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.