New CoronaVirus Strain: కరోనా వైరస్ తర్వాత ప్రస్తుతం పుట్టుకొచ్చిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో ఇప్పటికే పలు దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. అయితే దీనిపై ఆందోళన అక్కర్లేదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. కొన్ని రోజుల మెగా ఫ్యామిలీ నుంచి కొందరు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేటి ఉదయం తనకు కరోనా పాజిటివ్ అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రకటించాడు. అంతలోనే తనకు సైతం కరోనా సోకినట్లు హీరో వరుణ్ తేజ్ ప్రకటించాడు.
AUS v IND 2nd Test Highlights: ఆస్ట్రేలియా గడ్డపై తొలిటెస్టులో ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. అడిలైడ్ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత క్రికెట్ జట్టు.. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో నాలుగో రోజే ఆట ముగించింది.
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఉద్యోగులు వద్దు మొర్రో అన్నా వారికి పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. కొన్ని కంపెనీలు సాధ్యమైనంత వరకు ఉద్యోగులను తొలగించి, ఖర్చుల భారం తగ్గించుకున్నాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా మీకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయంటే ఓసారి ఆలోచించాల్సిందే..
CSIR UGC NET 2020 Results: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (CSIR) యూజీసీ నెట్ జూన్ 2020 పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాలు ntaresults.nic.inలో చెక్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.
Export Of Onions from January 1st: జనవరి 1 నుంచి ఎన్నో విషయాలు మారనున్నాయి. కొత్త రూల్స్ సైతం అమలులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ ‘కంచె’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal ). అందంతో ఆకట్టుకున్నా.. నటనలో ఈ ముద్దుగుమ్మకు అంతగా మార్కులు పడలేదు. అవకాశాలు మాత్రం అంతగా రాకున్నా టాలీవుడ్‌నే నమ్ముకున్న అందం ప్రగ్యా జైస్వాల్.
MS Dhoni ICC Spirit of Cricket Award of the Decade: మహేంద్ర సింగ్ ధోనీకి ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్’ అవార్డు ధోనీని వరించగా.. పరుగుల యంత్రం, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ అత్యుత్తమ ఆటగాడు అవార్డుతో పాటు వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు ప్రకటించారు.
AP ST Commission: ఎందరో ముఖ్యమంత్రులు మారినా ప్రయోజనం లేకపోయింది. దశాబ్దాల తరబడి ఉన్న గిరిజనుల డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెరవేర్చింది. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు కానుంది.
CLAT 2021 Notification: లా యూనివర్సిటీలలో ప్రవేశాల కోసం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్ 2021) నిర్వహించనున్నారు. ఈ మేరకు క్లాట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. లా యూనిర్సిటీలలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందుతారు.
ఈ ఏడాది మొత్తం 6 గ్రహణాలు ఉండగా.. అందులో 4 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు ఏర్పడ్డాయి. ఇటీవల చివరి గ్రహణమైన సూర్యగ్రహణం ఏర్పడిందని తెలసిందే. ప్రస్తుతం ఆకాశంలో మరో ఖగోళ అద్భుతం జరగనుంది.
తమకు కావాల్సిన వస్తువులు, సర్వీసుల బిల్లు చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ సైతం దానికంటూ ప్రత్యేక కస్టమర్లను కలిగి ఉంది. చేతిలో నగదు లేని సందర్భాలలో క్రెడిట్ కార్డ్స్ తమ ఖాతాదారులకు ప్రయోజనాలు చేకూరుస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.