UPSC Results: సివిల్స్-2020 తుది ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఐఐటీ బాంబే నుంచి బీటెక్(సివిల్ ఇంజనీరింగ్) చేసిన శుభం కుమార్కు మొదటి ర్యాంకు సాధించాడు.
7th Pay Commission Latest News: ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భారీ వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. 7వ వేతన సంఘం తాజా సవరణల ప్రకారం ఇది పర్మినెంట్ జాబ్.
UPSC Exam No Extra Chance: జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఇందుకు సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టింది. కోవిడ్-19 కారణంగా చివరి ప్రయత్నంలో గత ఏడాది హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేది లేదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
UPSC Civil Services Notification 2021 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షా తేదీని ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
7th Pay Commission latest news: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరిధిలోకి వచ్చే ఈ ఖాళీల సంఖ్య మొత్తం ఆరు కాగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వేతనం కలిగిన ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 11 ఫిబ్రవరి 2021 గా ఉంది.
UPSC Exam: No Extra Attempt For UPSC Preliminary Examination: కరోనా వైరస్ కారణంగా గత ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరుకాని చివరి అవకాశం ఉన్న అభ్యర్థులకు మరోసారి ప్రిలిమ్స్ రాసే అవకాశం ఇవ్వలేమని కేంద్ర నిర్ణయం తీసుకుంది.
UPSC Civl Sercices (Main)లో ప్రదీప్ సింగ్ టాపర్ గా నిలిచాడు. ఇతను 2019లో జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యాడు. అతనితో పాటు జతిన్ కిషోర్, ప్రతిభ వర్మ 2వ, 3వ ర్యాంకులను సాధించారు.
ఆర్మీ, నేవీలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC NDA I and II రాత పరీక్షల ఫలితాలు (UPSC NDA I and II Written Exam 2020 Results) విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చునని సూచించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-2020) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇంతకుముందు మే 31 న ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నేవల్ అకాడమీ పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల (UPSC NDA And NA final results) చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/ లో ఫలితాలు చూసుకోవచ్చు.
ఇకపై దేశమంతా ఒకటే పరీక్ష . అదే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( Common eligibility test ). దీనికోసం జాతీయ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటు. ప్రభుత్వోద్యోగాల భర్తీకి ఇదే ఇకపై విధానం. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం పలికింది.
దేశంలో అత్యున్నత సర్వీసు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2019 తుది ఫలితాలు (Civil Services Examination 2019 Result) మంగళవారం విడుదలయ్యాయి. హర్యానాకు చెందిన ప్రదీప్ సింగ్ టాపర్గా నిలిచాడు.
Civil Services Prelims 2020 : సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2020 పరీక్ష 4 అక్టోబర్ 2020 న జరగనుంది. మెయిన్స్ పరీక్షలను 8 జనవరి 2021 న నిర్వహించనున్నారు. అయితే ఇందులో అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను మార్చుకునే వెసులుబాటు కల్పించింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC ) .
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎట్టకేలకు UPSC-2020 సవరించిన తేదీలను ఈ రోజు అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో పోందుపర్చింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం,
పారామిలిటరీ బలగాలకు సంబందించిన ఆఫీసర్ల నియామకం కోసం యుపిఎస్సి పరీక్ష విధానాన్ని మార్చడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్లను ఎంపిక చేసే సివిల్ సర్వీసెస్ పరీక్షలో విలీనం చేయాలని అధికారులు తెలిపారు.
BMTC bus conductor | కష్టించేతత్వం, పట్టుదల, శ్రమ ఉంటే మీరు ఏదైనా సాధించగలరని నిరూపించేందుకు ఓ బస్ కండక్టర్ అడుగు దూరంలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఇంటర్వ్యూకు హాజరుకానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.