Rahul Riya Funny Message: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాలంటైన్స్ డే సందర్భంగా ఓ యువతి తన ప్రియుడికి చేసిన వాట్సాప్ చాట్ వైరల్గా మారింది. రాహుల్, రియాల మధ్య జరిగిన సంభాషణ నవ్వులు తెప్పిస్తోంది.
Bajrandal VHP Warns Valentines Day: ప్రేమికుల రోజు వస్తుంటే అందరికీ మొదట గుర్తుకువచ్చేది బజరంగ్ దళ్. ప్రతియేటా మాదిరే ఈసారి కూడా బజరంగ్ దళ్ ప్రేమికులకు హెచ్చరిక జారీ చేసింది.
The History Of Valentines Day: నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, స్నేహితులపై ప్రేమను తెలపడానికి ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించారు. అదే వాలంటైన్స్ డే. తాము ప్రేమిస్తున్న వ్యక్తిపై ప్రేమను తెలియజేయడం కోసం ఒక రోజు ఉంది. అదే ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.