Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం యెుక్క సంచారం శుభ లేదా అశుభ యోగాలను ఏర్పరుస్తుంది. ఫిబ్రవరిలో శుక్రుని సంచారం వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Shukra Grah Gochar 2023: జాతకంలోని గ్రహాల స్థానం వ్యక్తి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నూతన సంవత్సరంలో ఎప్పుడెప్పుడు సంచరించనున్నాడో తెలుసుకుందాం.
Shukra Gochar 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, డిసెంబర్లో శుక్ర గ్రహం ధనస్సు మరియు మకరరాశిలో సంచరించబోతోంది. శుక్రుడి రాశి మార్పు వల్ల 3 రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు.
Shukra Rise In November 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్ర గ్రహం వృశ్చిక రాశిలో ఉదయించబోతోంది. శుక్రుడు ఉదయించడం వల్ల మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.
Navpancham Rajyog: ఆస్ట్రాలజీ ప్రకారం, గురుడు మరియు శుక్రుడు కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం మూడు రాశులవారికి మంచి లాభాలను పొందనున్నారు.
Grah Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి. శుక్ర సంచారం వల్ల ఏ రాశుల వారు ఇబ్బందులు పడనున్నారో తెలుసుకుందాం.
Ashtalakshmi Raj Yoga: ఆస్ట్రాలజీ ప్రకారం, వృశ్చికరాశిలో శుక్రుడి సంచారం జరగబోతుంది. దీని కారణంగా అష్టలక్ష్మీ రాజయోగం ఏర్పడతుంది. ఈ యోగం 3 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Shukra Gochar 2022: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర సంచారాన్ని చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. వృశ్చికరాశిలో శుక్రుడి సంచారం వల్ల కొందరికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.