Bollywood cameraman about Tollywood: విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలు పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు.. అంటూ బాలీవుడ్ కెమెరా మ్యాన్ ఒకరు చేసిన.. షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాళ్లు పైకి మాత్రమే వినయంగా కనిపిస్తారు అంటే.. అని కెమెరా మ్యాన్ చెప్పుకొచ్చాడు.
Vijay Devarakonda Next Movie: వరుస డిజాస్టర్లు అందుకుంటున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతిలో.. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న.. ప్రాజెక్టు కూడా ఒకటి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. దానికి కారణం సినిమాలో హీరోయిన్ పాత్ర అని సమాచారం.
Vijay Devarakonda Upcoming Movie: ప్రస్తుతం వరస డిజాస్టర్స్ తో బాధపడుతున్నారు విజయ్ దేవరకొండ. తన రాబోయే సినిమాలతో విజయం సాధించే అవసరం ఈ హీరోకి ఎంతో ఉంది. ఈ క్రమంలో ఈ హీరో తన తదుపరి సినిమాలోకి మరో హీరోని కూడా దింపబోతున్నారు అనే వార్త తెగ వైరల్ గా మారింది
Vijay Deverakonda-Samantha: వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న విజయ్ దేవరకొండ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని హీరోయిన్ సెంటిమెంట్ వాడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
TS lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,ఏపీ సహా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు చెదురు మొదురు సంఘటనల మినహా దేశ వ్యాప్తంగా ప్రశాంతంగానే ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సామాన్యులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరోవైపు ప్రభాస్, నాగార్జున, వెంకటేష్ మాత్రం ఎక్కడా ఓటెసినట్టు కనబడకపోవడం ఇపుడు చర్చీనీయాంశంగా మారింది.
Vijay Devarakonda Upcoming Movies : అసలే వరుస డిజాస్టర్ లతో సతమవుతున్న యువ హీరో విజయ్ దేవరకొండ చేతిలోmm ఇప్పుడు ఉన్నది కూడా కొన్ని సినిమాలే. వాటితోనే మళ్ళీ ఫామ్‌లోకి వస్తాడు అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ మాత్రం తన నెక్స్ట్ సినిమా విషయంలో.. ఒక పెద్ద రిస్క్ తీసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, రీసెంట్గా దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. అయినా.. వీళ్ల మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో సినిమా అనౌన్స్ చేసారు.
The Family Star OTT Responce: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ అట్రాక్ట్ చేయడంలో అంతగా మెప్పించ లేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై కొన్ని ట్రోల్స్ వచ్చినా.. ప్రస్తుతం అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
The Family Star Trolls: విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన సినిమా 'ది ఫ్యామిలీ స్టార్'. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో ఈ సినిమా చూడని ప్రేక్షకులు తాజాగా ఈ మూవీ చూసి దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.
Vijay Deverakonda : వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న యువహీరో విజయ్ దేవరకొండ. ఇక ఈ హీరో ప్రస్తుతం జెర్సీ డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాతో అన్న విజయ్ మంచి విజయం సాధిస్తారు అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తుండగా.. ఈ సినిమా గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఒక పెద్ద రిస్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
The Family Star OTT News: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్'. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేక తన సినిమాలలో ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా అని ఇప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.
Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వరుస బ్లాక్ బస్టర్లు సాధించిన విజయ్ ఇప్పుడు హిట్టు లేక వెలవెల బోతున్నారు. అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?
Venkatesh - Mahesh - Bunny: మహేష్ బాబు, అల్లు అర్జున్ బాటలో వెంకటేష్ కూడా నడుస్తున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సీనియర్స్ బాటలో జూనియర్ హీరోలు నడుస్తుంటారు. కానీ సీనియర్ హీరో వెంకటేష్ ఇపుడు జూనియర్ హీరో బాటలో ఇపుడు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు.
Family Star: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5 నుంచి విడుదలైన ఈ సినిమాకు ఓ మోస్తరు టాక్ వచ్చింది. అది కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. తాజాగా పండగ రోజున ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Vijay Deverakonda : యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరో గా విడుదల అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది. పరశురామ్ దర్శకత్వం లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా తో విజయ్ కెరియర్ లో మరొక డిజాస్టర్ సినిమా వచ్చి చేరింది. అసలు సినిమాల విషయం లో విజయ్ దేవరకొండ చేస్తున్న తప్పు ఎంటి అని సోషల్ మీడియా వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.
Family Star Legal Fight On Fake News: సినిమా బాగున్నా సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతుండడంతో 'ఫ్యామిలీ స్టార్' బృందం పోలీసులను ఆశ్రయించింది. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
South top stars instagram followers: ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రజల్లో చేతుల్లోనే కాదు.. సోషల్ మీడియా రాకతో సెలబ్రిటీలకు హీరోలకు మధ్య దూరం తగ్గిపోయింది. మన హీరోలు కూడా సోషల్ మీడియాతో తన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని అభిమానులకు చేరవేస్తున్నారు. ఈ కోవలో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న దక్షిణాది నటులు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.