Deepika padukone baby news: బాలీవుడ్ నటిదీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దీపికా డెలివరీ అయ్యినట్లు తెలుస్తోంది.
Ganesh Chaturthi 2024: దేశంలో ఎక్కడ చూసిన కూడా వినాయక చవితి సందడి కన్పిస్తుంది. ఇళ్లతోపాటు, ప్రతిచోట మండపాలను ఏర్పాటు చేసి మరీ వినాయకుడి పూజలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో పోలీసులు మాస్ స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఖైరతాబాద్ మహాగణేషుడి వద్ద పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణేష్ దర్శనానికి పెద్ద ఎత్తున పొటెత్తారు.
Happy Vinayaka Chaturthi 2024 Wishes In Telugu: భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవుళ్లలో గణపతి ఒకరు. విఘ్నేశ్వరుడు, వినాయకుడు ఇలా అనే ఇతర పేర్లతో కూడా ఈ దేవుడిని పిలుస్తారు. భారతీయుల ప్రతి ఒక్కరి ఇంటిలోనూ.. మనసులోనూ వినాయకుడికి ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. అలాగే దేశవ్యాప్తంగా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యతను కలిగి పండగ రోజున అందరూ బాగుండాలని కోరుకుంటూ.. ఇలా వినాయక చవితి శుభాకాంక్షలు తెలపండి..
Happy Vinayaka Chavithi 2024 In Telugu: భారతదేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజున హిందువు భక్తులంతా వినాయకుడి విగ్రహాన్ని పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకుండా ఈరోజు చాలామంది మహిళలు వినాయక వ్రతాన్ని కూడా పాటిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు వినాయకుడు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ . మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి..
Vinayaka Chaturthi 2024: హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజు దేశవ్యాప్తంగా హిందువులంతా గణేషుడి విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. ఈ సంవత్సరం వినాయ చవితి సెప్టెంబర్ 7వ తేదిన వచ్చింది. అయితే ఇంతటి ప్రాముఖ్య కలిగిన పండగ రోజు తప్పకుండా కొన్ని పనులు చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మకం. అయితే ఈ పండగ రోజు ఎలాంటి పనులు చేయడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకోండి.
Vinayaka Chavithi In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 సంవత్సరాల తర్వాత గణేష్ చతుర్థి రోజు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Tulasi cursed Vinayaka story: వినాయక చతుర్థిని ప్రజలు ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 న గణేషుడి చతుర్థిని జరుపుకోబోతున్నాం. ఇదిలాఉండగా.. వినాయకుడికి తులసీదేవీ ఒక శాపం ఇచ్చిందంట.
Vinayaka Chaturthi 2024: వినాయక చతుర్థి పండగకు సందడి మొదలైంది. ఎక్కడ చూసిన కూడా గణేషుడి మండపాలను రెడీ చేస్తున్నారు. సెప్టెంబర్ 7 వ తేదీన గణపయ్య చతుర్థిని వేడుకగా జరుపుకుంటాం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం.. సోషల్ మీడియాలో పుష్ఫ 2 శ్రీవల్లీ వినాయకుడి విగ్రహాం ప్రస్తుతం వైరల్గా మారింది.
Trigrahi yogam 2024: కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి మార్పుల్ని కల్గజేస్తాయి.దీని వల్ల ఒక్కసారిగా జీవితంలో అనుకొని విధంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ముఖ్యంగా త్రిగ్రహి యోగం అనేది అలాంటి శుభ ఫలితాలను కల్గజేస్తుంది.
September month 2024: కొంత మంది తరచుగా బ్యాంకులకు వెళ్లి తమ లావాదేవీలు చేస్తుంటారు. బ్యాంక్ లలో డిపాజిట్ లు, ఎఫ్డీలు,ఆర్డీలు చేయడం లేదా బ్యాంక్ లలో లోన్ లు, డబ్బులకు సంబంధించిన పనుల కోసం ఎక్కువగా వెళ్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.