England Vs New Zealand Predicted Playing 11: ప్రపంచకప్‌కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ మరి కాసేపట్లో మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. తుది జట్లు ఇలా..
World Cup 2023: యావత్ క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ 2023 మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ దేశాల మధ్య జరగనుంది.
World Cup 2023 Live Streaming Details: మరికొన్ని గంటల్లో ప్రపంచకప్ వేట మొదలుకానుంది. విశ్వ కప్ కోసం పది జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లను లైవ్‌లో ఎక్కడ చూడాలి..? ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చా..? వివరాలు ఇలా..
వరల్డ్ కప్ 2023 కోసం క్రికెట్ ఫ్యాన్స్ చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ మరి కొన్ని గంటల్లో మన దేశంలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 గురువారం రోజున అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్ - న్యూజీలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఈ వరల్డ్ కప్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇపుడు ఇదే క్రికెటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. వరల్డ్ కప్ ప్రారంభానికి, ఆటగాళ్లకు తలనొప్పికి ఏంటి అని అనుకుంటున్నారా..?
World Cup 2023 Opening Ceremony: ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు బీసీసీఐ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మ్యాచ్‌ల నిర్వహణ మధ్యలో లేదా మ్యాచ్‌లు అన్ని ముగిసిన తరువాత చివర్లో వేడుక నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
New Zealand World Cup Records: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ప్రపంచకప్ సాధించేందుకు అన్నీ అర్హతలు ఉన్నా.. న్యూజిలాండ్ టీమ్ ఒక్కసారిగా మెగా టోర్నీని గెలవలేకపోయింది. ప్రతీసారి కనీసం సెమీస్‌లోనే వెనుతిరిగే కివీస్.. గత రెండు వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరినా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.
Top 6 Indian Batsman With Most Sixes In ICC ODI World Cups: మరికొద్ది రోజుల్లో భారత్ వేదికగా విశ్వకప్ ఆరంభం కానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ పోరుతో టోర్నీ ప్రారంభమవుతుంది. ఈ విశ్వకప్‌కు రెండుసార్లు గెలుచుకున్న భారత్.. ఈసారి సొంత గడ్డపై హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక వరల్డ్ కప్ సమరంలో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు ఎవరు కొట్టారో ఓసారి తెలుసుకుందాం..
ODI WC 2023: ప్రపంచకప్ 2023 ప్రైజ్ మనీని ఐసీసీ అనౌన్స్ చేసింది. ఈసారి 10 లక్షల డాలర్లను కేటాయించినట్టు ఐసీసీ పేర్కొంది. మరి విజేతకు ఎంత దక్కనుందంటే?
Pakistan vs New Zealand News: హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. అదే రోజు హైదరాబాద్‌లో గణేశుడి నిమజ్జన కార్యక్రమంలో ఉండడంతో పోలీసులు అంతా బిజీగా ఉంటారు. దీంతో మ్యాచ్‌కు భద్రత కల్పించేందుకు వీలు ఉండదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది బీసీసీఐ.
ICC ODI Ranking: ఆసియాకప్ విజయంతో టీమిండియా వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువ అయింది. ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌ను గెలుచుకుంటే.. వరల్డ్ కప్‌లో నెంబర్ వన్ టీమ్‌గా అడుగుపెట్టనుంది. భారత్‌కు ఆస్ట్రేలియా, పాక్ రూపంలో ముప్పు పొంచి ఉంది.
New Zealand Squad For World Cup 2023: ప్రపంచ కప్‌కు న్యూజిలాండ్ తమ టీమ్‌ను ప్రకటించింది. కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి జట్టులోకి వచ్చి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 15 మంది టీమ్ సభ్యుల పేర్లను వాళ్ల కుటుంబ సభ్యులే ప్రకటించారు.
Rahul Dravid: వన్డే ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ వేటు పడనుందా? క్రికెట్ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి రాహుల్ స్థానంలో కోచ్ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారంటే..
Quinton De Kock Retirement: వరల్డ్ కప్ టీమ్‌ను దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించిన వెంటనే క్వింటన్ డికాక్ షాకింగ్ ప్రకటన చేశాడు. ప్రపంచ కప్ తరువాత వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే టెస్టుల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
World Cup 2023 India Squad Announced: వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు సిద్ధమైంది. 15 మంది ఆటగాళ్లకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. కేఎల్ రాహుల్‌కు చోటు దక్కగా.. సంజూ శాంసన్‌కు నిరాశ ఎదురైంది. భారత జట్టు ఇలా..
India Squad For World Cup 2023: ప్రపంచకప్‌కు టీమిండియా సైన్యం సిద్ధమైంది. 15 మందికి కూడా టీమ్‌ను ఫైనలైజ్ చేసింది బీసీసీఐ. సంజూ శాంసన్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ మినహా ఆసియా కప్‌కు ఎంపిక చేసిన ఆటగాళ్లే ఉన్నట్లు తెలిసింది.
Hyderabad Cricket Association: వరల్డ్ కప్ షెడ్యూల్‌పై హెచ్‌సీఏ చేసిన రిక్వెస్ట్‌ను బీసీసీఐ తిరస్కరించింది. ఇప్పటికే ఒకసారి మార్చడంతో.. మరోసారి ఛేంజ్ చేయడం కష్టమవుతుందని తెలిపింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరగనున్నాయి.
Virender Sehwag Predicts Four Semi Final Teams: భారత్ వేదిక జరిగే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే నాలుగు జట్లు ఏవో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశారు. టీమిండియాతోపాటు పాక్, ఆసీస్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌కు చేరతాయని జోస్యం చెప్పారు.
Team Indias ICC ODI World Cup 2023: గత కొన్నేళ్లుగా వన్డేల్లో నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్ కోసం టీమిండియా వెతుకుతోంది. టాప్ ఆర్డర్ విఫలమైన సందర్భంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ నిర్మించడంతోపాటు అవసరమైనప్పుడు దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. గత వన్డే ప్రపంచకప్ నుంచి నాలుగో స్థానంలో ఎంతోమందిని పరిశీలించింది. ఈ ప్రపంచకప్‌కు నాలుగోస్థానం కోసం ఎవరెవరు పోటీలో ఉన్నారో ఓసారి చూద్దాం..
World Cup 2023 Tickets Online Booking Date: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్లు ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. టీమిండియా మ్యాచ్‌ల టికెట్లను దశల వారీగా విక్రయించనుంది ఐసీసీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.