ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి స్వయంగా వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలురాయిని అధిగమించింది.
వైకాపా అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఎంపీలతో రాజీనాయాలు చేయిస్తానంటూ నాటకాలు ఆడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.
ఏప్రిల్ 6 తేది అనేది డెడ్ లైన్ అని.. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తమ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఏపీ ప్రతిపక్షనేత మరియు వైసీపీ పార్టీ వ్యవస్థాపకుడు వై యస్ జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.