దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ( Former cm Ys Rajasekhar reddy) 71 వ జయంతి ఆయన అభిమానులకు చాలా గుర్తుండిపోతుంది. కారణం ఆయన సతీమణి రాసిన ఆ పుస్తకమే. నాలో...నాతో YSR పేరుతో రాసిన ఈ పుస్తకం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముందసలు?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ( YSR Jayanti) 71వ జయంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరిగింది. ఇడుపులపాయ ( Idupulapaya) లో ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ( Cm YS jagan) నివాళి అర్పించగా...మిగిలిన ప్రాంతాల్లో పార్టీ నేతలు అభిమానులు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అటు తెలంగాణలో కూడా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అభిమానులు నివాళులర్పించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో హజరయ్యారు. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల సైతం ఉమ్మడి ఏపీలో ఎన్నికల కేసులో భాగంగా నేడు విచారణకు హాజరుకానున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం వైఎస్ విజయమ్మ, షర్మిలకు సమన్లు జారీ చేసింది. కోర్టుకు హాజరు కావాలని సమన్లలో సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.