Lg Ac 1.5 Ton 5 Star Price Cut: వేసవి వచ్చిందంటే చాలు ఉక్కపోత ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఈ సమయంలో చాలా మంది ఎయిర్ కండిషన్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. మీరు కూడా మంచి ఏసీని కోనుగోలు చేయాలనుకుంటున్నారా? LG 1.5 టన్ స్ప్లిట్ AC అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా ఫ్లాట్ తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే LG 1.5 టన్ స్ప్లిట్ ACపై ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో LG 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ డ్యూయల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఎయిర్ కండిషన్ ధర వివరాల్లోకి వెళితే MRP ధర రూ.78,990తో లభిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ ప్రత్యేక తగ్గింపులో భాగంగా 52 శాతం తగ్గింపుతో కేవలం రూ.37,490కే లభిస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన ఆకర్శనీయమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఏసీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
దీంతో పాటు ఈ ఏసీపై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. qఅయితే ఈ ఏసీని కొనుగోలు చేసే క్రమంలో మీరు వినియోగిస్తున్న పాత ఏసీని ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.5,400 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.32,090కే పొందవచ్చు. అయితే ఈ తగ్గింపు అనేది పాత ఏసీపై ఆధారపడి ఉంటుంది. కండీషన్ బాగుంటే ప్రత్యేకమైన బోనస్ లభిస్తుంది.
LG 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ డ్యూయల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్ టాప్ 10 స్పెసిఫికేషన్స్:
1. సామర్థ్యం: 1.5 టన్ను (18000 BTU)
2. రేటింగ్: 3 స్టార్
3. కంప్రెసర్: డ్యూయల్ ఇన్వర్టర్
4. శీతలీకరణ సామర్థ్యం: 5200 W
5. శక్తి వినియోగం: 1550 W
6. లో-ఫ్రీక్వెన్సీ స్టార్ట్-అప్: అవును
7. స్మార్ట్ ఫీచర్లు: LG ThinQ యాప్ ద్వారా Wi-Fi నియంత్రణ, 4-వే స్వింగ్, స్మార్ట్ డయాగ్నసిస్
8. శబ్ద స్థాయి: 23 dB (ఇండోర్ యూనిట్), 48 dB (అవుట్డోర్ యూనిట్)
9. రిఫ్రిజెరెంట్: R32
10. వారంటీ: 1 సంవత్సరం కంప్రెసర్‌పై, 10 సంవత్సరాలు పార్ట్స్
అదనపు స్పెసిఫికేషన్లు:
డీహ్యూమిడిఫికేషన్ సామర్థ్యం: 27 లీటర్లు/రోజు
ఫిల్టర్లు: డస్ట్ ఫిల్టర్, యాంటీ-బ్యాక్టీరియా ఫిల్టర్
ఏరియా కవరేజ్: 180 చదరపు అడుగులు
డైమెన్షన్స్ (ఇండోర్ యూనిట్): 865 x 290 x 215 mm
డైమెన్షన్స్ (అవుట్డోర్ యూనిట్): 770 x 548 x 280 mm
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి