Vivo Y38 5G: ప్రముఖ టెక్ కంపెనీ వీవో అతి త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ Vivo Y38 5G పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇటీవలే ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ సర్టిఫికేషన్‌లో దర్శనమిచ్చింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన మోడల్ నంబర్ కూడా బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫారమ్‌లో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Vivo Y38 5G స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో పాటు దీనిని కంపెనీ V2343 మోడల్ నంబర్‌తో లాంచ్ కాబోతోంది. దీంతో పాటు ఇటీవలే గీక్‌బెంచ్ జాబితాలో కొన్ని స్పెషిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. ఈ మొబైల్ Qualcomm చిప్‌సెట్‌పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే Snapdragon 4 Gen 2 SoC ప్రాసెసర్‌పై రన్ కాబోతున్నాయి. దీంతో పాటు ఇది 8GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ మొబైల్‌పై జరిగిన మల్టీకోర్ టెస్ట్‌లో 7035 పాయింట్లు సాధించిన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్ ఎంతో ప్రీమియం 6.56 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది HD+ రిజల్యూషన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌తో మార్కెట్‌లోకి రానుంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫన్‌టచ్ ఓఎస్ 13 లేయర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 2MP సెకండరీ కెమెరాతో పాటు 8MP సెల్ఫీ కెమెరాన కలిగి ఉంటుంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
5G కనెక్టివిటీ
6.58-అంగుళాల FHD+ డిస్‌ప్లే
50MP ప్రధాన కెమెరా
2MP డెప్త్ కెమెరా
2MP మాక్రో కెమెరా
8MP సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్
MediaTek Dimensity 700 ప్రాసెసర్
12GB RAM + 256GB స్టోరేజ్
అదనపు ఫీచర్స్:
ఫేస్ అన్‌లాక్
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డ్యూయల్-స్పీకర్ సెటప్
హై-రిజల్యూషన్ ఆడియో
4K వీడియో రికార్డింగ్
యాప్ క్లోన్
గేమింగ్ మోడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి