/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

ఒకరు క్రిస్టియన్ ( Christian )..మరొకరు ముస్లిం ( Muslim ).. ఇద్దరూ ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకున్నారు..రిజిస్టర్ మేరేజ్ కాదు సాంప్రదాయపు పెళ్లినే. జరిగింది చర్చ్ లో కాదు..నికాహ్ అంతకంటే కాదు. రెంటికీ భిన్నంగా హిందూ వివాహ పద్ధతిలో.

అతడామెను ప్రేమించాడు. ఆమె అతన్ని ప్రేమించింది. అతడు క్రైస్తవుడు. ఆమె ముస్లిం. ఖమ్మం ( Khammam ) జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం దీనికి కేరాఫ్. ఈ గ్రామానికి చెందిన అనిల్ ఇంటర్నీడియట్ పూర్తి చేసి ఆటో నడుపుతున్నాడు. ఖమ్మం అర్బన్ కు చెందిన గొల్లగూడెం గ్రామంలో షేక్ సోనీ అనే ముస్లిం యువతితో పరిచయం కాస్తా ప్రేమ ( love ) గా మారింది. ఇద్దరూ పెళ్లి ( Marriage ) చేసుకోవాలనుకున్నారు. షరా మామూలే..పెద్దలు కాదన్నారు. మరి పెళ్లి ఎలా చేసుకోవాలి..క్రైస్తవ పద్ధతిలోనా లేదా ఇస్లాం ( Islam ) పద్ధతిలోనా అనే ప్రశ్న తలెత్తింది. ఎవర్నీ నొప్పించకుండా..ఎవరిదీ పై చేయిగా అనుకోకుండా..ఆదర్శంగా ఉంటుందనే ఆలోచనతో హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల 49 నిమిషాల సుముహర్తాన వేద మంత్రోఛ్చారణల మధ్య మంగళసూత్రంతో...ఏడడుగులు నడిచి పెళ్లి బంధాన్ని ఏర్పర్చుకున్నారు. అందరూ ఔరా అని ప్రశంసిస్తున్నారిప్పుడు. Also read: COVID-19: తెలంగాణ సర్కార్‌పై బీజేపి చీఫ్ జేపీ నడ్డా ఫైర్

Section: 
English Title: 
Christian and muslims love marriage in hindu tradition
News Source: 
Home Title: 

Marriage: క్రిస్టియన్, ముస్లింల ప్రేమ..హిందూ సాంప్రదాయంలో పెళ్లి

Marriage: క్రిస్టియన్, ముస్లింల ప్రేమ..హిందూ సాంప్రదాయంలో పెళ్లి
Caption: 
Representational image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Marriage: క్రిస్టియన్, ముస్లింల ప్రేమ..హిందూ సాంప్రదాయంలో పెళ్లి
Publish Later: 
No
Publish At: 
Monday, August 10, 2020 - 18:51
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman