Cm Kcr Fire On Modi: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పోవాలి..బీజేపీయేతర ప్రభుత్వం రావాలి: సీఎం కేసీఆర్‌

Cm Kcr Fire On Modi: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పోవాలి..బీజేపీయేతర ప్రభుత్వం రావాలన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే తెలంగాణ జీడీపీ ఇంకా పెరుగుతుందన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు.

  • Zee Media Bureau
  • Jul 11, 2022, 04:56 PM IST


Cm Kcr Fire On Modi: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పోవాలి..బీజేపీయేతర ప్రభుత్వం రావాలన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే తెలంగాణ జీడీపీ ఇంకా పెరుగుతుందన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు. కేంద్రంలో తప్పకుండా బీజేపీయేతర డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సి ఉందన్నారు. బీజేపీ నేతలకు అహంకారం పెరిగిందని మండిపడ్డారు. ఏక్‌నాథ్‌ శిందేలు, కట్టప్పలు, కాకరకాయలు.. కుక్కమూతి పిందెలతో బీజేపీ వల్ తెలంగాణలో ఏమవుతుందని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

Video ThumbnailPlay icon

Trending News