Gangula Kamalakar: ఢిల్లీలోని సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు అరెస్టు కేసులో ఆయన్ను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసు విషయమై మంత్రి గంగుల కమలాకర్, టిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు అందుకుంది.
Gangula Kamalakar: ఢిల్లీలోని సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు అరెస్టు కేసులో ఆయన్ను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసు విషయమై మంత్రి గంగుల కమలాకర్, టిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు అందుకుంది. CRPC 160 కింద నోటీసులు అందించింది. కాగా ఈమధ్య జరిగిన కాపు సమ్మేళనంలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు పరిచయం అయ్యారని , ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి గంగుల కమలాకర్ చెబుతున్నారు.