Accident: స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ

అనకాపల్లి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. నక్కపల్లి వద్ద జాతీయ రహాదారి 16పై స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్ధులకు గాయాలయ్యాయి.

  • Zee Media Bureau
  • Nov 26, 2022, 12:27 AM IST

accident was averted in Anakapalli district. A lorry hit a school bus on the national highway near Nakkapally

Video ThumbnailPlay icon

Trending News