MLC Jeevan Reddy says KCR has no right to continue as CM. రిపబ్లిక్ డే 2023 వేడుకలను అధికారికంగా నిర్వహించని సీఎం కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
రిపబ్లిక్ డే 2023 వేడుకలను అధికారికంగా నిర్వహించని సీఎం కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో జాతీయ జెండా ఎగరేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.