Punjab CM: అనారోగ్యానికి గురైన పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌

Punjab Chief Minister Bhagwant Mann: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అనారోగ్యానికి గురయ్యారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.  పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 10:03 PM IST

Punjab Chief Minister Bhagwant Mann: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అనారోగ్యానికి గురయ్యారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.  పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి

 

Video ThumbnailPlay icon

Trending News