Survey: తెలంగాణలో మళ్లీ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. ఆందోళనలో ప్రజలు

Telangana Family Survey: తెలంగాణలో మళ్లీ పదేళ్ల తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే హైడ్రా దాడులతో భయాందోళన చెందుతున్న ప్రజలకు తాజాగా కుటుంబ సర్వే చేస్తుండడంతో భయాందోళన వ్యక్తమవుతోంది.

  • Zee Media Bureau
  • Oct 30, 2024, 01:03 AM IST

Video ThumbnailPlay icon

Trending News