Haitis Port Au Price Prison: సాధారణంగా నేరాలు చేసిన వారిని జైళ్లలో ఉంచుతారు. ఇక తీవ్రమైన నేరాలు చేస్తే, వారిని ఉంచే జైళ్లు కూడా అలానే ఉంటాయి. కొన్నిసార్లు నేరాలకు పనిష్మెంట్ అనుభవిస్తున్న నిందితులు జైళ్ల నుంచి పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో ఎంతటి దారుణాలకైన పాల్పడుతుంటారు. ముఖ్యంగా గ్యాండ్ స్టర్ లు, క్రూరమైన నేరాలకు పాల్పడిన వారని జైలులో నుంచి తప్పించేందుకు , కొన్ని గ్యాండ్ లు పనిచేస్తుంటాయి. కెన్యా దేశంలో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.
Read More: Janhvi Kapoor: సమంత దారిలో జాన్వి కపూర్.. అంత రిస్క్ అవసరమా అంటున్న అభిమానులు!
కెన్యా లోని హైతీ రాజధాని పోర్ట్ నగరం తీవ్ర రణరంగంగా మారిపోయింది. ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిని పోర్ట్ లోని ప్రిన్స్ జైలులో ఉంచుతారు. ఈ జైలులో.. ఖైదీల కెపాసిటీ.. 3,900 మంకాగా, దానిలో 12 వేల మంది వరకు ఉన్నారు. ఈ క్రమంలో శనివారం కొందరు దుండగులు జైలుపై దాడిచేసి తమ వారిని తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.
పోలీసులపైన దాడులు చేస్తు నానా బీభత్సం చేశారు. క్రూరమైన నేరాలకు పాల్పడిన వారు.. కూడా జైలులో నుంచి పారిపోయినట్లు సమాచారం. తమకు వెంటనేఉ అదనపు బలగాలు కావాలని, కెన్యా పోలీసులు, ఉన్నతాధికారులను కోరారు. ఈ ఖైదీలు బైటకువస్తే జనాలపై దాడులు చేస్తారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోళి కానుక, వచ్చే నెల నుంచి పెరగనున్న జీతం
కెన్యాతో ఒప్పందం కుదిరితే.. ఆ దళాలు హైతీకోసం సాయం చేస్తాయని సమాచారం. పోలీసులు వెంటనే ప్రధాని హెన్రీని అరెస్ట్ చేయాలని , ముఠాకు సంబంధించిన జిమ్మీ డిమాండ్ చేస్తున్నారు. దీంతో హైతీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సామాన్య ప్రజలు బయటకు రావడానికి ఏమాత్రం సాహాసం చేయడంలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook