Happy Women's Day 2023: ‘జయహో..జనయిత్రీ’ మహిళలకు ఇలా శుభాకాంక్షలు తెలపండి!

Happy Women's Day 2023: ప్రతి మహిళ మన ఇంటి ఆడ పడుచులా భావించి గౌరవంతో మాట్లాడాలి. అప్పుడే స్త్రీ సంక్షేమానికి పుణాదులు ఏర్పడుతాయి. అయితే ప్రతి సంవత్సరం ఆనందంతో మహిళా దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటూ.. ఇలా శుభాకాంక్షలు తెలపండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2023, 10:55 AM IST
 Happy Women's Day 2023: ‘జయహో..జనయిత్రీ’ మహిళలకు ఇలా శుభాకాంక్షలు తెలపండి!

Happy Women's Day 2023: మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదిన జరుపుకుంటారు. మహిళలు జీవితానికే ఆదర్శం. సమాజ అభివృద్ధిలో మహిళలు కూడా పాల్పంచుకోవడం విశేషం. అయితే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్త్రీలను పురుషులతో సమానంగా చూస్తే మరికొన్ని దేశాల్లో మాత్రం వారికి రక్షణ లేకుండా పోతోంది. అయితే వారిని రక్షించాల్సి బాధ్యత ప్రభుత్వాలకున్న ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రతి స్త్రీ మన తల్లిగా భావించుకుని మహిళ రక్షణ కోసం అందరూ తోడ్పడాలి. ప్రతి మహిళల మీకు అక్కనో, చెల్లెనో, భార్యనో..కాబట్టి వారిని ఈ రోజూ తలుచుకుంటూ ఇలా శుభాకాంక్షలు తెలుపుదాం..

ఈ కోట్స్‌ ద్వారా శుభాకాంక్షలు తెలపండి:
ఆమెకు ఎన్ని బాధలున్న చిరు నవ్వుతోనే ఉంటుంది.
ఆమె చిరునవ్వుకు సలాం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 2023

మహిళలు బలహీనులు అని ప్రపంచం ఎందుకు చెబుతోంది?
వారు ఎప్పుడు బలహీనులు కాదు.
వారు సమాజాన్ని నడిపిస్తున్న స్త్రీ శక్తి.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 2023

మాల వేయడానికి వేల పూలు కావాలి.
ఒక హారతిని అలంకరించాలంటే వేల దీపాలు కావాలి.
సముద్రాన్ని తయారు చేసేందుకు వేల చుక్కల నీరు కావాలి.
కానీ "స్త్రీ" ఒక్కతే చాలు..
ఇంటిని స్వర్గంగా మార్చేందుకు...
మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

ఆమె బాధలన్నిటిన్నింటిని పకపక నవ్విస్తుంది.
రాతి గోడలను ఇంటిలా నిర్మాణం చేస్తుంది.
ఆమె శక్తితో అన్ని సులభమమే..!
మహిళ దినోత్సవ శుభాకాంక్షలు

పురుషుని స్త్రీలే శక్తి..
స్త్రీలే ఇంటికి అందం..
కాబట్టి మహిళకు తగిన గౌరవం లభించిన రోజే..
ఇంట్లో ఆనందపు పువ్వులు వికసిస్తాయి.
మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: ఢిల్లీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక ప్రకటన రానుందా ?

ఇది కూడా చదవండి : Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News