అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ఆదివారం రాత్రి ఓ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. రాజధాని వాషింగ్టన్ సమీపంలోని విమానాశ్రయంలో అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ల్యాండ్ అవబోతుండగా అకస్మాత్తుగా ఓ డ్రోన్ ఢీకొట్టినంత పని చేసింది. ఎయిర్ ఫోర్స్ వన్‌కు కుడివైపుగా అతి సమీపం నుంచి వెళ్లిపోయింది. పసుపు, నలుపు రంగులో ఉన్న ఆ డ్రోన్‌ను విమానంలోని వారు గమనించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. Gold Rate: తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి
Prabhas: ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్
ఎయిర్ ఫోర్స్ వన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) వెంట ప్రయాణించిన వారు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఫెడరల్ ఏవియేషన్ అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడి విమానానికి అంత దగ్గరగా డ్రోన్ ఎందుకు వచ్చింది, ఢీకొట్టడమే లక్ష్యమా అనే కోణాల్లో సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది. కాగా, ఈ ఏడాది చివర్లో అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. మోడల్, నటి Gunnjan Aras Hot Pics వైరల్
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..