Emmanuel macron kiss: పారిస్ ఒలింపిక్స్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా మహిళా క్రీడల మంది హత్తుకుని ముద్దులు పెట్టేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Hamas chief Ismail Haniyeh Killed: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హనీయా ఉంటున్న నివాసంపై దాడి చేసి హత్య చేసినట్లు తెలిసింది. ఈ హత్యకు బాధ్యులెవరో ఇంకా తేలలేదు.
Carrie fishers iconic gold bikini: ప్రముఖ హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ గతంలో ధరించిన బికినిని తాజాగా వేలం వేశారు. దీన్ని ప్రత్యేకంగా.. ఈ స్టార్‌వార్స్ సినిమా కోసమే బంగారంతో బికినీని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ బికిని ఏకంగా రూ.1.46 కోట్లు పలికి అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఎక్కువ కాలం జీవించాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం ఎవరికి తోచినట్టు వారు వేర్వేరు పద్ధతులు అవలంభిస్తుంటారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కాలం జీవించేది కొరియన్లు. దాదాపుగా వందేళ్లు జీవిస్తుంటారు. కొరియన్లు ఇంతకాలం జీవించడానికి ముఖ్య కారణమేంటి, ఏం తింటున్నారో తెలుసుకుందాం.
దేశంలో ప్రతి పౌరుడు తప్పకుండా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఆదాయంలో కొంతభాగం ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇన్ కంటాక్స్ అనేది దాదాపుగా ప్రతి దేశంలో కామన్ కానీ కొన్ని దేశాల్లో అసలు ట్యాక్స్ ఉండదనే విషయం మీకు తెలుసా...
పంచంలో మనకు తెలియని వింతలు, విశేశాలు, ప్రమాదకర ప్రాంతాలు, భయం గొలిపే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళితే తిరిగి ప్రాణాలతో వెనక్కి రాలేరు. కొన్ని మిస్టరీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలకు వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. లేదంటే సజీవంగా వెనక్కి రాలేరు.
Saurya Airlines Flight Crashes In Kathmandu: మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రన్‌వేపై నుంచి జారి ఓ విమానం కుప్పకూలింది. వెంటనే మంటలు చెలరేగడంతో పలువురు మృతి చెందారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో వచ్చాక సాంకేతీకంగానే కాదు అన్ని అంశాల్లో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఏఐ పాత్ర అధికంగా కన్పిస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజ వ్యాపారవేత్త ఎలనా్ మాస్క్ ఏఐ ఆధారిత కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేసి సంచలం రేపారు. వీటిలో ప్రపంచంలోని ప్రముఖ దేశాధినేతలు ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్నట్టు ఫోటోలున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం..
Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. నిన్నటి వరకు డెమోక్రటివ్ పార్టీ తరుపున రెండోసారి అధ్యక్ష బరిలో దిగిన జై బెడైన్ ఎన్నికలకు మరో నాలుగు నెలలు ముందుగా వైదొలగడం అమెరికా రాజకీయాల్లో కాక రేపుతుంది.
Joe Biden Dropped Out From US Presidential Race: అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష పోటీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు.
Joe biden kisses video: అమెరికాలో జోబైడేన్ తరచుగా తన పనులతో వార్తలలో ఉంటున్నారు. 81 ఏళ్ల బైడేన్ ఒక సమావేశంలో మహిళను ముద్దుపెట్టుకునేందుకు ట్రై చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
నాడు బ్రిటీషు సామ్రాజ్యాన్ని గురించి రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్మమని పిలిచేవారు. అదెంతవరకూ నిజమో కానీ ఈ దేశాల్లో మాత్రం రవి అస్తమించడు. ప్రపంచంలోని ఈ ఆరు దేశాల్లో సూర్యాస్తమయం అనేది ఉండదు. రాత్రి వేళ కూడా పగలే ఉంటుంది. ఉన్న సమయాన్ని పగలు రాత్రుల్లో విభజించుకోవాలి. అందుకే ఈ ప్రాంతాల్ని మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తారు.
Usha chilukuri: అమెరికాలో ఈ ఏడాది చివల్లో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ చేసిన ఒక ప్రకటతో దేశంలో తీవ్ర చర్చ జరిగింది. ట్రంప్ జేడీ వాన్స్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు.
సుఖ సంతోషాలు, సౌకర్యాలు, ఆకర్షణీయమైన జీతభత్యాల కోసం చాలామంది భారతీయులు విదేశీ పౌరసత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మీక్కూడా అదే కోరిక ఉంటే ఓ అందమైన దేశం మీ కోసం ఎదురు చూస్తోంది. ఈ దేశంలో మీరు పౌరసత్వం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. కేవలం 7 వారాల్లో పౌరసత్వం పొందవచ్చు
America Gun culture: అమెరికాలో గన్ కల్చర్ అక్కడున్న వారికి టెన్షన్ పుట్టిస్తుంది. అక్కడ పౌరులు ఇష్టమున్నట్లు తమతో పాటు గన్ లను క్యారీ చేస్తుంటారు. తాజాగా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి తర్వాత దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది.
Donald trump shooting update: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. వెంట్రుక వాసిలో ఆయన ప్రాణాలతో బైటపడ్డట్లు తెలుస్తోంది. వెంటనే ట్రంప్ ను భద్రత దళాలు చుట్టుముట్టి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నికల ర్యాలీలో కాల్పులు జరిగిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రపంచ అగ్ర రాజ్యాధినేతగా పనిచేసిన మాజీ ప్రెసిడెంట్ పై జరిగిన ఈ ఘటనపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.