Unlock 4: సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం?
ఇప్పుడంతా అన్ లాక్ ( Unlock 4) ప్రక్రియే నడుస్తోంది. దేశంలో, రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా తెర్చుకుంటున్నాయి. ఇక అందరూ ఎదురూచూస్తున్నది మెట్రో సర్వీసులు, స్కూల్స్ ప్రారంభం ఎప్పుడనే విషయంపైనే. సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులు ( Metro services ) ప్రారంభించనున్నారా ? కేంద్రం ఏం ఆలోచిస్తోంది ?
The Shark: ఆ మహాసముద్రంలో కనుగొన్న ఆ సొరచేపకు..మనిషి వయస్సుకు సంబంధమా
సముద్రజీవుల్లోనే కాదు..భూమిపై కూడా అత్యంత పురాతనమైంది..అత్యంత ఎక్కువ వయస్సు కలిగింది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూడా చూసింది ఈ సొరచేప. ప్రపంచంలోని చాలా పరిణామాల్ని పరికించింది. ఇంకా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. 393 ఏళ్ల షార్క్ చేప...ఎన్నో పరిశోధనలకు సహాయపడుతుందనేది పరిశీలకుల నమ్మకం..
Ganesh Chaturthi: వ్యక్తిగత నిమజ్జనాలకు ఓకే..ఊరేగింపులకు నో
తమిళనాట గణేష్ నిమజ్జనానికి ( Genesh immersion ) మద్రాస్ హైకోర్టు ( Madras High court ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూనే కొన్ని మార్పులు చేసింది. ఊరేగింపులు, ఉత్సవాలకు నో చెబుతూ..వ్యక్తిగత నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు.
Oxford vaccine: ఆగస్టు 22 నుంచి మూడో దశ ప్రయోగాలు ఇండియాలో
ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-Astrazeneca vaccine ) మాత్రమే దేశంలో చేరే తొలి కరోనా వ్యాక్సిన్ గా అంచనాలున్నాయి.ఈ వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్ ఇండియాలో మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్వయంగా ఈ విషయం ప్రకటించింది.
Vijayawada Fire Accident: అన్నీ ఉల్లంఘనలే..అన్నీ సీరియస్ అంశాలే
పది మంది ప్రాణాల్ని బలితీసుకున్న విజయవాడ స్వర్ణ ప్యాలేస్ కోవిడ్ సెంటర్ ( vijayawada swarna palace covid centre ) గురించి నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. విచారణ కమిటీ నివేదికలో అన్ని ఉల్లంఘనలు బయటపడ్డాయి. బహుశా అందుకే డాక్టర్ రమేష్ పరారీ ( Dr Ramesh ) లో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.
Oxford Vaccine: మనకు అందే తొలి కరోనా వ్యాక్సిన్ అదే..
కరోనా వైరస్ ( Corona vaccine ) కు వ్యాక్సిన్ ఒక్కటే కన్పించే పరిష్కారం. ప్రపంచవ్యాప్తంగా ఐదే ఐదు వ్యాక్సిన్లు మూడోదశ ప్రయోగాల్లో ఉన్నాయి. మరి ఇండియాకు అందే తొలి వ్యాక్సిన్ ఏదవుతుందనే విషయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
New Corona Virus: ఇది మరీ డేంజర్..తస్మాత్ జాగ్రత్త
కరోనా వైరస్ ( Corona virus ) మరింత డేంజర్ గా మారుతోంది. ఓ వైపు మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతుండగానే..మరోవైపు వైరస్ ప్రమాదకర రూపం దాలుస్తోంది. మలేషియాలో వెలుగుచూసిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు భయం గొలుపుతోంది.
Corona vaccine: ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్ ఏ దశలో
కరోనా వైరస్ ( Corona virus ) కు ఇదిగో వ్యాక్సిన్..అదిగో వ్యాక్సిన్. చిన్నపిల్లల్ని బుజ్జగించడానికి చెప్పే మాటల్లా మారిపోయాయి. ఈ క్రమంలో రష్యా అయితే వ్యాక్సిన్ రెడీ అనడమే కాకుండా...ఉత్పత్తి కూడా ప్రారంభించింది. అసలు ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్ పరిస్థితి ఏ దశలో ఉందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు..
M S Dhoni Golden Innings: కీలకమైన, మలుపు తిప్పిన నిర్ణయాలివే
భారత క్రికెట్ ( Indian cricket ) ను సువర్ణాధ్యాయానికి తీసుకెళ్లిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అనే చెప్పాలి. భారత్ కు రెండోసారి ప్రపంచకప్ ను సాధించిపెట్టింది ధోనీనే. టీ 20 ప్రపంచ కప్ ఇండియాకు దక్కిందీ ధోనీ( Dhoni ) నేతృత్వంలోనే. ధోనీను నెంబర్ వన్ చేసిన ఆ కీలక నిర్ణయాలేంటి