Rang De movie: ఆర్జీవీ చిత్రాల తరహాలోనే రంగ్ దే విడుదల ?
Rang De movie release plans: నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'రంగ్ దే' సినిమా విడుదలపై మూవీ యూనిట్ తర్బనభర్జనలు పడుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం ( Venky Atluri ) వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది.
Last Updated : Sep 17, 2020, 11:01 PM IST
సినిమాల విడుదల విషయంలో నిర్మాతలకు తలనొప్పిగా మారిన కరోనా ఎఫెక్ట్.
రంగ్ దే మూవీ విడుదల విషయంలోనూ ఓటిటి ఆఫర్స్ అంగీకరించాలా లేక థియేటర్లు తెరిచే వరకు వేచిచూడాలా అనే ఆలోచనలో నిర్మాత
ఓటిటికి ఇవ్వకుండా, థియేటర్ల కోసం వేచిచూడకుండా.. ఆర్జీవీ తరహాలో విడుదల చేద్దామా అని యోచిస్తున్నట్టు టాక్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.