Shanmukh Jaswanth Romance : కొత్త పిల్లతో షన్ముఖ్ జస్వంత్ రొమాన్స్.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయాడుగా!

Shanmukh Jaswanth Romance: ఈ మధ్యకాలంలో షణ్ముఖ్ ఫణి పూజిత అనే ఒక యూట్యూబ్ నటితో వరుసగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు, తాజాగా రిలేజ్ చేసిన వీడియోలో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 20, 2023, 07:13 PM IST
Shanmukh Jaswanth Romance : కొత్త పిల్లతో షన్ముఖ్ జస్వంత్ రొమాన్స్.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయాడుగా!

Shanmukh Jaswanth Romance With Phani Poojitha: సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ షణ్ముఖ్ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఒక్క సినిమాలో ఒక్క టీవీ సీరియల్ లో కూడా అతను నటించకపోయినా యూత్ లో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందంటే అతనికి ఎంతో మంది కుర్రకారు ఫాన్స్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

యూట్యూబ్ లో వచ్చిన ఫాలోయింగ్ తో తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కూడా కనిపించాడు షణ్ముఖ్. అయితే బిగ్ బాస్ ఎంట్రీ ద్వారా షణ్ముఖ్  జశ్వంత్ కి మరింత క్రేజ్ లభించింది. బిగ్ బాస్ సహా యూట్యూబ్లో చేసే వెబ్ సిరీస్ల ద్వారా షణ్ముఖ్  జశ్వంత్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. నిజానికి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునయనతో అతను ప్రేమలో ఉండేవాడు. ఈ విషయం కూడా షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత దీప్తి సునయన స్వయంగా ప్రకటించింది అతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అతన్ని గెలిపించాలని అనేక ప్రయత్నాలు కూడా చేసింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)

అయితే బిగ్ బాస్ హౌస్ లో మరో యూట్యూబర్ సిరి హనుమంతుతో చేసిన రొమాన్స్ దెబ్బకు దీప్తి సునయన షణ్ముఖ్ కు  బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు ఎవరికి వారు సపరేట్గా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ మధ్యకాలంలో షణ్ముఖ్ ఫణి పూజిత అనే ఒక యూట్యూబ్ నటితో వరుసగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు.

అలాగే ఇంస్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు ఒక ప్రైవేట్ సాంగ్ చేసి రిలీజ్ చేశారు. ఇందులో పూజితతో షణ్ముఖ ఒక రేంజ్ లో రొమాన్స్ చేశాడు. కిస్సులు హగ్గులతో రెచ్చిపోయాడు. మనోడి వ్యవహారం చూసిన నిటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. షణ్ముఖ్ జస్వంత్ ఏమాత్రం మారలేదు మరో కొత్త అమ్మాయిని పట్టాడ్రా అని కొందరు కామెంట్లు చేస్తుంటే ఇందుకే కదా నిన్ను దీప్తి వదిలేసి పోయింది అంటూ మరో వర్గం కామెంట్ చేస్తున్నారు. ఇందులో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి మరి.

Also Read: Balakrishna Free Surgeries: బాలకృష్ణ బంగారు మనసు.. తారకరత్న పేరు మీద ఫ్రీ సర్జరీలు..కోటిన్నర పెట్టి సర్జరీ ఎక్విప్మెంట్!

Also Read: Patna Obscene Video: కొంపముంచిన కక్కుర్తి.. పోర్న్ చూస్తూ రైల్వేస్టేషన్లో అందరికీ చూపించేశాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 
 
 

Trending News