హైదరాబాద్: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ హ్యాక్ అయిందట. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపింది..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..తన ఇన్స్టాగ్రాం రికవర్ అయ్యేంత వరకూ దాని నుంచి వచ్చే ఎలాంటి లింక్స్, పోస్టులు, మేసేజ్‌ల పట్ల స్పందించవద్దని అభియానులను కోరింది.
Hey guys !! My Instagram account has been hacked ! Please do not respond to any links or messages till it’s recovered !! Thanks
— Rakul Preet (@Rakulpreet) October 24, 2018
ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్లో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఛాన్స్ కొట్టేసింది. అందులో శ్రీదేవి పాత్రలో నటిస్లోంది.ఇటీవలె దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్ లో ఈ చిత్రం తప్పితే ముద్దుగుమ్మకు సినిమాలు లేకపోవడం గమనార్హం.