CSK Vs RR: ఐపీఎల్ 2023లో మరో కీలకపోరు ఇవాళ జరగనుంది. చెన్నె చేపాక్ స్డేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. మరోసారి రెండు జట్లలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.
Punjab Army Camp Firing: పంజాబ్ ఆర్మీ క్యాంపు ప్రాంతంలో కలకలం రేగింది. ఒక్కసారిగా కాల్పుల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. పంజాబ్‌లోని బతిండా మిలిటరీ క్యాంపు ప్రాంగణంలో ఇవాళ ఉదయం కాల్పులు జరిగాయి. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Grahana Yogam 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయనే సంగతి తెలిసిందే. ఎందుకంటే వివిధ రాశులపై ఈ ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. ఒక్కొక్క గ్రహం రాశి పరివర్తనం ప్రభావం ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది.
Strong Bones: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో ఎముకలు బలహీనపడుతుంటాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వెంటాడుతుంటాయి. అన్ని సమస్యలకు కారణం ఒకటే. ప్రకృతిలో లభించే పండ్లతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Airtel 549 prepaid recharge plan with 2GB daily data and Unlimited calling for 56 days. సరసమైన ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 549. ఈ ప్లాన్‌లో 56 రోజుల చెల్లుబాటు అందుబాటులో ఉంది.
Ram Charan And Upasana Konidela Vacation రామ్ చరణ్ ఉపాసనలు ఇప్పుడు పర్సనల్ స్పేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన సినిమా షూటింగ్‌కు గ్యాప్ దొరకడంతో ఇలా భార్యను కోరిన చోటకు తిప్పుతున్నట్టుగా కనిపిస్తోంది.
PM Narendra Modi Speech @ Parade Ground: ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ఆయన.. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
Electric Cars in India 2023: దేశంలో అత్యంత చౌవకైన ఎలక్ట్రిక్ ఎస్ఈవీని టాటా మోటార్స్ తీసుకురానుంది. ఇప్పటికే నెక్సాన్, టియాగో మరియు టిగోర్లను ఎలక్ట్రిక్ వెర్షన్లలో విక్రయిస్తున్న టాటా.. త్వరలో టాటా పంచ్ ఈవీని తీసుకురాబోతుంది.
RR vs DC IPL 2023, Delhi Capitals have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Petrol and Diesel Rate Today: భారత్‌లో పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్(Petrol Diesel Price) ధరలు పెరిగాయి. అయితే ఈ రోజు ఏయే రాష్ట్రాల్లో ధరలు పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Akhil Akkineni Birthday Special Story: అఖిల్ అక్కినేని హీరోగా ఓ కమర్షియల్ సక్సెస్ కొట్టేందుకు ఎంతగా కష్టపడుతున్నాడో అందరికీ తెలిసిందే. అఖిల్, మిస్టర్ మజ్ను, హలో సినిమాలు వరుసగా బెడిసి కొట్టాయి. బ్యాచ్‌లర్ సినిమా పర్వాలేదనిపించింది. అయితే అఖిల్‌ను మాస్ హీరోగా నిలబెట్టే ఒక్క హిట్ కూడా పడలేదు.
Sun Transit 2023: ఏప్రిల్ 14న మేషరాశిలో జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న రెండు పెద్ద గ్రహాల కలయికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితంలో మార్పులు చేర్పులు జరుగుతాయి.
i Vande Bharat Express Fares List: రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రేట్ల వివరాలు చూద్దాం
Telugu Ott releases this Week: ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ZEE5, హాట్‌స్టార్, సోనీ లివ్ మరియు ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లలోకి ఏయే సినిమాలు, ఏమేం సిరీసులు రిలీజ్ అవుతున్నాయి? అని పరిశీలిద్దాం.
Reduce Cholesterol with Hibiscus Flower Tea: మందార పువ్వు టీని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఇంకా ఎలాంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నిన్న తన రాశిని మార్చాడు. వృషభరాశిలో శుక్రుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు మంచి బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Vodafone Idea Rs 181 Recharge Plan gives 1 GB Daily Data with 30 Days. మొబైల్ డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం వోడాఫోన్ ఐడియా (వీఐ) రూ. 181 ప్లాన్‌ని ప్రారంభించింది.
Sadabahar Leaves for Diabetes, BP & Joint Pains: మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ బిళ్ళ గన్నేరు మొక్క ఆకులను టీగా చేసుకుని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Bandi Sanjay Got Bail: బండి సంజయ్ కి బెయిల్ మంజూరైంది. పదో తరగతి పరీక్షలకు సంబంధించి హిందీ ప్రశ్న పత్రం లీక్ చేశారనే కేసులో ఏ1 నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి వరంగల్ ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత బెయిల్ మంజూరు చేశారు.
Japan Army Helicopter Crashed Into Sea: జపాన్‌కి చెందిన క్యోడో న్యూస్ కథనం ప్రకారం జపాన్ కోస్ట్ గార్డ్స్ షిప్స్ సైతం సముద్రంలో అన్వేషిస్తుండగా.. సముద్రంలో ఒక చోట ఆయిల్ ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ఆయిల్ ఆనవాళ్లు కూలిపోయిన హెలీక్యాప్టర్‌కి చెందినవే అయ్యుంటాయని జపాన్ కోస్ట్ గార్డ్ షిప్స్ సిబ్బంది అనుమానం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.