Purchage Maruti Suzuki Brezza CNG only Rs 9 Lakhs. మారుతి సుజికీ బ్రెజా సీఎన్జీ ధర రూ. 9.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్రెజా సీఎన్జీ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపుపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ పెంపు ప్రకటన ఉంటుందనే అంచనా ఉంది. పూర్తి వివరాలు మీ కోసం..
Namrata Shirodkar Workout Video మహేష్ బాబు ప్రస్తుతం జిమ్‌లోనే గడిపేస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబులానే నమ్రత కూడా వర్కౌట్లతో బిజీగా ఉంది. నమ్రత చేస్తోన్న వర్కౌట్ల మీద దేవీ శ్రీ ప్రసాద్, అడివి శేష్ వంటివారు స్పందించారు.
NEET PG 2023 Results: నీట్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా వైద్య సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ సీట్ల భర్తీకై నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మార్చ్ 5న జరిగిన నీట్ పీజీ పరీక్ష ఫలితాల్ని నేషనల్ బోర్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది.
SBI Base Rate Hike: ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. రేపటి నుంచి ఈఎంఐలు మరింత ప్రియం కానున్నాయి. బేస్ రేట్, బీపీఎల్ఆర్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో బీపీఎల్ఆర్తో అనుసంధానమైన లోన్ల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
h3n2 Influenza Virus Symptoms: H3N2 ఇన్ఫ్లుఎంజా బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విటమిన్స్ అధిక పరిమాణంలో లభించే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల సులభంగా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Advance Tax Calculation: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపునకు ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. మీరు ఇంకా ముందస్తు పన్ను పే చేయకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎంత ఫైన్ పడుతుందంటే..?
3 Lakhs Discounts on SUVs in March 2023: కొత్త ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి కస్టమర్లకు ఇది గొప్ప అవకాశం. ఈ నెలలో పలు ఎస్‌యూవీలు 3 లక్షల రూపాయల వరకు తగ్గింపును కలిగి ఉన్నాయి.
Latest Update On Pending DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్. పెండింగ్ డీఏ బకాయిలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉంచిన 18 నెలల కరువు భత్యం నిధులు విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది.
Naatu Naatu Oscar Award నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం ఏమో గానీ మెగా, నందమూరి అభిమానుల మధ్య మాత్రం వాగ్వాదం జరుగుతూనే ఉంది. మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అంటూ ఇరు హీరోల అభిమానులు తన్నుకు చస్తున్నారు.
Premature Ageing Syndrome: అకాల వృద్ధాప్య సంకేతాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింద పేర్కొన్న నియమాలను ప్రతి రోజూ పాటించాల్సి ఉంటుంది..
Weather Update: భానుడి తాపానికి అలాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Sun Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహానికి రాశి పరివర్తనం లేదా గోచారం కచ్చితంగా ఉంటుంది. ఒక గ్రహం మరో రాశిలో ప్రవేశించడం వల్ల అన్ని రాశులపై వేర్వేరు రకాలుగా ప్రభావముంటుంది. సూర్యుడి గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
TS Half day Schools Timings: తెలంగాణలో భానుడు ప్రతాపం మొదలైంది. దీంతో ప్రభుత్వం స్కూళ్లకు ఒంటి బడులు ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి అన్ని పాఠశాలలను ఒక పూట నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
PPF Update: పీపీఎఫ్ స్కీమ్.. ఆకర్షణీయమైన వడ్డీ, పన్ను రాయితీతో పాటు అనేక బెనిఫిట్స్ ఉండడంతో ఎక్కువ మంది ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మీరు కూడా పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.
Tammareddy Bharadwaj on Naatu Naatu: కొద్దిరోజుల క్రితం ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన తమ్మారెడ్డి ఈసారి శుభాభినందనలు తెలిపారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.