Weight Loss Healthy Drinks In 5 Days: ప్రస్తుతం బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. ఆధునిక జీవన శైలి కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకొని శరీర సమస్యలు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వాటిల్లో అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా హార్ట్ ఎటాక్, మధుమేహం వంటి తీర్పు కాదు కదా సమస్యలు ఉప్పన్నమయ్య అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు రాకుండా తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా పలు రకాల జ్యూస్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి జ్యూస్‌లు తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గించే జ్యూస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు:
బీట్‌రూట్ ముక్కలు, 2 పియర్స్ కట్, దోసకాయను ముక్కలు, ఒక టీస్పూన్ అల్లం, ఒక తరిగిన క్యారెట్, పుదీనా ఆకులు, ఉప్పు, 2 ఎండుమిర్చి, ఒక నిమ్మకాయ.
ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి:
బరువు తగ్గాలంటే బీట్‌రూట్, పియర్, దోసకాయ, అల్లం, క్యారెట్‌లను మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్‌గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో మిశ్రమాన్నితీసుకుని అందులో నిమ్మరసం చేర్చుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి రసం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇలా జ్యూస్‌లు తీసుకోండి:
బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ఈ జ్యూస్‌లను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జ్యూస్‌లను అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ జ్యూస్‌లను రాత్రి పూట అస్సలు తీసుకోవద్దని వారు సూచిస్తున్నారు. వీటిని రాత్రి పూట తీసుకుంటే జలుబు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రి పూట తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook