Unknown Facts About Narendra Modi: ఇటీవల కేంద్రంలో మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తీ చేసుకుని 10వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ప్రధానిగా మోడీ దేశంలో రాజకీయంగా, ఆర్థికంగాత ఎన్నో మార్పులు తీసువచ్చారు. దీంతో అన్ని దేశాల చూపులు భారత్‌పై పడ్డాయి. ప్రస్తుతం ప్రధాని భారతదేశంలోని అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ప్రపంచంలో బిజీ లీడర్‌లలో ప్రధాని కూడా చోటు దక్కించుకున్నారు. ఎంత బిజీగా ఉన్న ప్రధాని మోదీ ఆరోగ్యం పట్ల తప్పకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారని సమాచారం. సామాన్యుడిలాగే జీవితాన్ని గడపడానికి మోడీ ఇష్టపడతారు. అయితే ఇవే కాకుండా ప్రధాని సంబంధించిన మీకు తెలియని రహస్య వివారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రధాని మోదీ గురించి మీరు తెలుసుకోవాల్సి విషయాలు ఇవే:
✺ ప్రధాని నరేంద్ర మోదీ మామిడి పండ్లు అంటే చాలా ఇష్టమని సమాచారం. గుజరాత్ ప్రసిద్ధ వంటకం మామిడి ఆమ్రం అంటే చాలా ఇష్టమని.. ఇంటికి వెళ్లినప్పడు ఎక్కువగా ఆమ్రం తినేవారు. అంతేకాకుండా చిన్న తనం నుంచి మామిడితో తయారు చేసిన అమ్రం తినేవారని సమాచారం.
✺ ప్రధానికి ఎక్కువగా అల్పాహారంలో పోహా, ఉప్మా తినడానికి ఇష్టపడతారు. తినడానికి రకరకాల ఆహారపదార్థాలు ఉన్న ఎక్కువగా వీటిని మాత్రమే తింటారని అధికారిక సమచారం. ప్రతి రోజు ఆహారంలో ఖిచ్డీని తింటారు.
✺ నరేంద్ర మోడీని చిన్నతనంలో కుంటుబ సభ్యులు నారియా అని పిలిచేవారు.
✺ ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్‌లో తండ్రికి టీ స్టాల్ ఉండేది.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
✺ 1965లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో రైల్వే స్టేషన్ గుండా వెళ్లే సైనికులకు టీ అందించారు.
✺ ప్రధాని వాద్‌నగర్‌లోని భగవతాచార్య నారాయణాచార్య పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.
✺ ప్రధాని నరేంద్ర మోడీ చిన్న వయసులో యాక్టింగ్ చేయడం అంటే చాలా ఇష్టమని సమాచారం.
✺ చిన్నతనంలో నరేంద్ర మోడీ నాటకాల్లో చాలా పాత్రలు వేశారు. అంతేకాకుండా ఉత్తమ బహుమానాలు కూడా గెలుచుకున్నారు.
✺ ప్రధాని మోడీ సన్యాసిగా మారేందుకు బెంగాల్‌లోని రామకృష్ణ ఆశ్రమంలో చేరారు.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి