Congress Protest: నేషనల్ హెరాల్డ్ సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరయ్యారు. ఈకేసులో పలు ప్రశ్నలకు ఈడీ అధికారులు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ..ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈక్రమంలో బెంగళూరులో ఆ పార్టీ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది.
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బెంగళూరులో కారుకు నిప్పు పెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ కార్యకర్త తన కారును తగలబెట్టినట్లు తెలుస్తోంది. నెహ్రూ జంక్షన్‌లోని శేషాద్రి పురం వద్ద ఘటన జరిగింది.
#SoniaGandhi से #ED की पूछताछ पर भड़के कांग्रेस कार्यकर्ता, बेंगलुरु में फूंक दी पार्टी नेता की कार#CongressProtest
LIVE - https://t.co/asaJAvmeIt pic.twitter.com/B3UPeaUrVD
— Zee News (@ZeeNews) July 21, 2022
Karnataka | A car was set on fire allegedly by Youth Congress workers, in front of ED office at Shantinagar in Bengaluru earlier today.
Congress is holding nationwide protests today against the party's interim president Sonia Gandhi's questioning by the agency, in Delhi. pic.twitter.com/qk1bABE55n
— ANI (@ANI) July 21, 2022
Also read:Somu Veerraju: పోలవరాన్ని వివాదస్పదం చేసేందుకు కుట్ర జరుగుతోందా..? సోమువీర్రాజు ఏమన్నారంటే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook