దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఆగకుండా కురుస్తోన్న భారీ వర్షంతో ఢిల్లీతోపాటు ఢిల్లీ శివారు ప్రాంతాలైన నొయిడా, గురుగ్రామ్, ఫరిదాబాద్, ఘాజియాబాద్ లలో అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే స్తంబించిపోయింది. ఓవైపు భారీ వర్షం, మరోవైపు నిలిచిపోయిన ట్రాఫిక్ కారణంగా విధులకు హాజరయ్యే ఉద్యోగులు, స్కూల్, కాలేజ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
#Visuals of passengers being rescued from a bus that got stuck in waterlogged Ring road near Hanuman Mandir in Yamuna Bazar area, following heavy rainfall in parts of Delhi. All 30 passengers have been rescued safely. pic.twitter.com/ZnLPXc0wp1
— ANI (@ANI) September 1, 2018
Heavy rainfall lashes parts of Delhi; #visuals of waterlogged streets from ITO pic.twitter.com/swPVSWj2sv
— ANI (@ANI) September 1, 2018
Delhi: Traffic jam near ITO in Delhi due to waterlogging caused by heavy rainfall in parts of the city pic.twitter.com/GUwSc0XcIt
— ANI (@ANI) September 1, 2018