Diabetes Warning Sign: తీవ్ర మధుమేహంతో బాధపడేవారికి ఈ కొత్త లక్షణాలు..!

Diabetes Symptoms: మధుమేహం అనేది ఒక తీవ్ర వాధి. దాని బారిన ఒక్కసారి పడితే అది మనని జీవితాంతం వేటాడుతూనే ఉంటుంది. అంతేకాకుండా కొంచెం అజాగ్రత్తగా ఉంటే తీవ్ర ప్రాణాంతక సమస్యగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా మధుమేహంతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2022, 03:26 PM IST
  • మధుమేహంతో బాధపడుతున్నారా..
  • పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు.
  • ముఖ్యంగా పాదాలలో నొప్పి వస్తుంది
Diabetes Warning Sign: తీవ్ర మధుమేహంతో బాధపడేవారికి ఈ కొత్త లక్షణాలు..!

Diabetes Symptoms: మధుమేహం అనేది ఒక తీవ్ర వాధి. దాని బారిన ఒక్కసారి పడితే అది మనని జీవితాంతం వేటాడుతూనే ఉంటుంది. అంతేకాకుండా కొంచెం అజాగ్రత్తగా ఉంటే తీవ్ర ప్రాణాంతక సమస్యగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా మధుమేహంతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్య తీవ్రతరంగా మారితే పలు రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.  బాడీలో ఈ సమస్యలు పెరిగితే పలు రకాల లక్షణాలు ఏర్పాడతాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. కాబట్టి వీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

ఈ లక్షణాలు తప్పవు:

1. పాదాలలో నొప్పి:
మధుమేహంతో బాధపడుతున్నవారు రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల పాదాలలో నొప్పి ఏర్పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇదే క్రమంలో నరాలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు పాదాలు కూడా తిమ్మిరి పట్టే అవకాశాలున్నాయి.

2. గోళ్ల రంగు మారడం:
తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారిలో పలు రకాల లక్షణాలు వస్తాయి. అంతేకాకుండా గోళ్ల రంగు మారి..గులాబీ రంగులో ఉండే  నల్లగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్య పరిక్షలు చేయాలి.

3. పాదాలలో పుండ్లు:
పాదాలలో పుండులా తయారవుతే.. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగినట్లే. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

 

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News