Diabetes Beginning Symptoms: మధుమేహ అనేది ఒక సాధారణ విషయం. కానీ ఈ సమస్య పైన చాలా మందికి అవగహన ఉండదు. ముఖ్యంగా ఇది ఎలా ప్రారంభం అవుతుంది. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అనేది చాలా మందికి తెలియదు.
Diabetes Patches: నేటి కాలంలో చాలా మంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ఆహారం విషయం నుంచి జీవనశైలి వరకు ఎన్నో జాగ్రత్తులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డయాబెటిస్తో బాధపడేవారు సాధారణంగా మందులు, ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు కానీ మీరు ఎప్పుడైనా డయాబెటిస్ ప్యాచ్ గురించి విన్నారా..? అసలు డయాబెటిస్ ప్యాచ్ అంటే ఏమిటి..? ఎలా పనిచేస్తుంది..? ఎవరు దీని ఉపయోగించవచ్చు అనే వివరాలు తెలుసుకుందాం.
Diabetes Precautions: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి కారణంగా మధుమేహం ప్రధాన సమస్యగా మారుతోంది. మధుమేహం నియంత్రణే తప్ప శాశ్వత చికిత్స లేదు. ఇప్పుడు ఇదే మధుమేహం మరో రూపంలో ప్రమాదకరంగా మారుతోంది. ఆ వివరాలు మీ కోసం.
These Diabetes Symptoms మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా వ్యాపిస్తోంది. రక్తంలోని షుగర్ (గ్లూకోస్)ను నియంత్రించకపోతే హృద్రోగం, మూత్రపిండాల వ్యాధి సహా అనేక తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మధుమేహం ప్రారంభ దశలను ప్రీడయాబిటిస్ అని పిలుస్తారు. మధుమేహం వ్యాపించే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి.
Diabetes Symptoms in Telugu: ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఒకసారి సోకిందంటే జీవితాంతం వెంటాడుతుంది. శరీరంలోని అనేక ఇతర అవయవాల్ని సైతం ప్రభావితం చేస్తుంది. అందుకే డయాబెటిస్ సోకితే ఆ లక్షణాలు శరీరంలోని వివిధ భాగాల్లో బయటపడుతుంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Diabetes Early Signs: మధుమేహం ఇటీవలి కాలంలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలోనే కాదు ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఇదొక లైఫ్‌స్టైల్ వ్యాధి. ఒకసారి సోకిందంటే జీవితాంతం వెంటాడుతుంది. నియంత్రణ ఒక్కటే మార్గం. అందుకే ఏ చిన్న లక్షణాలు కన్పించినా అప్రమత్తంగా ఉండాలి.
Diabetes Warning Signs: ఈమధ్య వయసుతో సంబంధం లేకుండా.. చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు. అయితే చాలామంది చిన్న వయసు వార.. డయాబెటిస్ తమకి ఉంది అని కూడా గుర్తించలేకపోతున్నారు. వ్యాధి ముదిరిపోయే.. వరకు చాలామందిలో డయాబెటిస్ బయటపడటం లేదు. కానీ మధుమేహం సోకితే.. మన శరీరం మనకి కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని మనం పట్టించుకుని టెస్ట్ చేయించుకోవాలి. ఇంతకీ డయాబెటిస్ సంకేతాలు.. ఏంటో తెలుసుకుందాం.
Dangers Of Skipping Meals With Diabetes In Telugu: మధుమేహంతో బాధపడేవారు ఆహారాలు మానుకోవడం మంచిదేనా.. ఎలాంటి సమయాల్లో ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు? అనే విషయాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Unusual Diabetes Symptoms: సాధారణంగా డయాబెటిస్ అంటేనే సైలంట్ కిల్లర్ అంటారు. ఇది మొదలై కొన్ని లక్షణాలు కనిపించేంత వరకు మనకు తెలీదు. కానీ, కొన్ని లక్షణాలను మాత్రం ఏ విధంగా కనిపెట్టలేమట. అవేంటో తెలుసుకుందాం.
How To Control Diabetes Without Medicine: ఆధునిక జీవన శైలిలో పాటించే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకుంటే ఎంతో మంచి ఫలితాలు పొందుతారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
Food For Diabetic Patient: డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఆహారంలో వైట్ రైస్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వైట్ రైస్ బదులుగా డయాబెటిస్ తీసుకోనే కొన్ని అద్భుతమైన ఆహారపదార్థాలు ఉన్నాయి.
Lotus Flower Root For Diabetes And Weight Loss: తామర పువ్వు వేర్లను ఆయుర్వేదంలో గొప్ప మూలికలుగా పరిగణిస్తారు. దీనిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి.
Poha Vs Idli: రక్తంలో షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరగడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. అంతేకాదు సరైన వర్కౌట్లు లేకుంటే కూడా రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
Causes Of Type 1 Diabetes: నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ వాధ్యి బారిన పిల్లలు, పెద్దల సంఖ్య అధికంగా కనిపిస్తుంది. అయితే టైప్-1 డయాబెటిస్ అనేది ప్రతిఒకరు ఇబ్బంది పడే వాధ్యి. దీని లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Diabetes Symptoms in Men: డయాబెటిస్తో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది.అయితే, మధుమేహం లక్షణాలు అందరిలో ఒకేవిధంగా ఉండదు.
Diabetes Symptoms: షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే అది ఎప్పటికీ తగ్గదు. ఎక్సర్సైజ్, లైఫ్‌స్టైల్ మార్పులతో దాన్ని బ్యాలన్స్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. డయాబెటిస్ ప్రారంభంలో శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీంతో మీకు షుగర్ జబ్బు వచ్చినట్ల నిర్ధారించుకోవచ్చు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం.
Insulin Increase Leafs: డయాబెటిస్ ఫ్యామిలీ హిస్టరీ, బ్యాడ్ లైఫ్‌స్టైల్ వల్ల లేదా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల వస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవు. దీనికి ప్రధాన కారణం వారి శరీరంలో ఇన్సులిన్ సరైన స్థాయిలో ఉత్పత్తికాకపోవడం.
Home remedies for Diabetes: డయాబెటిస్ జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే మనిషి చనిపోయే వరకు అతన్ని వీడదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే, ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవడం తప్ప దీనికి మనం చేసేదేమి ఉండదు.
Diabetes Diet: డయాబెటిస్తో బాధపడేవారు వారి ఆరోగ్యశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు డైట్ ఎలా ఉండాలి? ఏ ఆహారాలు తినాలి? ఏవి తినకూడదు తెలుసుకుందాం.
Diabetes Tips: మధుమేహం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. స్థూలకాయం, జన్యుపరమైన కారణాలుంటే టైప్ 2 డయాబెటిస్ సంక్రమిస్తోంది. అసలు డయాబెటిస్‌ను ఎలా గుర్తించాలి, ప్రాధామికంగా ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.