Mix These Items Its Reduce Eye Problems: కంటి చూపు మందగిస్తుందా..? అద్దాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అయితే ఈ చిన్ని ఇంటి వైద్యం ప్రయత్నించండి. చూపు మందగించడం తగ్గి చూపు మరింత మెరుగవుతుంది. ఇంట్లో ఉన్న పదార్థాలతో ఇలా చేసుకుంటే అద్దాల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది.
Chana Dal in Blood Sugar: శనగపప్పులో శరీరానికి కావాల్సిన బోలెడు విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలను అందిస్తాయి.
These Diabetes Symptoms మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా వ్యాపిస్తోంది. రక్తంలోని షుగర్ (గ్లూకోస్)ను నియంత్రించకపోతే హృద్రోగం, మూత్రపిండాల వ్యాధి సహా అనేక తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మధుమేహం ప్రారంభ దశలను ప్రీడయాబిటిస్ అని పిలుస్తారు. మధుమేహం వ్యాపించే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి.
Right Time For Sugar Check: షుగర్ కంట్రోల్ చేయడం ఎప్పటికీ అప్పుడు మానిటర్ చేయడం ఎంతో ముఖ్యం లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తన డైట్ మెడిసిన్ సరైన సమయంలో తీసుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలో చెక్ చేసుకుంటూ ఉండాలి.
Andhra Pradesh Ration Card Holders Gets Rice Along With Sugar And Toor Dal From July: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో శుభవార్త వినిపించింది. రేషన్‌గా చక్కెర, పప్పు కూడా అందించనుంది.
Excess Sugar intake symptoms:చక్కెర అందరూ ఎక్కువగా ఇష్టపడి తీసుకుంటారు. ఏ శుభకార్యాలు జరిగిన నోట్లో చక్కెర వేసుకునే ఆనవాయితీ కూడా మన హిందూ సంప్రదాయంలో ఉంది. అలాంటి చక్కెరతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Dangers Of Skipping Meals With Diabetes In Telugu: మధుమేహంతో బాధపడేవారు ఆహారాలు మానుకోవడం మంచిదేనా.. ఎలాంటి సమయాల్లో ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు? అనే విషయాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Papaya Seeds For Weight Loss And Diabetes: బొప్పాయి కంటే వాటి గింజలను ప్రతి రోజు తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
How To Control Diabetes Without Medicine: ఆధునిక జీవన శైలిలో పాటించే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకుంటే ఎంతో మంచి ఫలితాలు పొందుతారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
Sugar Intake : పంచదార లేని ఇల్లు ఉండదు. ఉదయం లేచిన దగ్గరనుండి ఏదో ఒక విధంగా పంచదార మన శరీరం లోకి వెళ్తూనే ఉంటుంది. కానీ అసలు పంచదార వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? తీపి వల్ల డయాబెటీస్ మాత్రమే వస్తుందని అనుకుంటారు కానీ అందులో నిజం లేదు. పంచదార మోతాదు ఎక్కువ అయితే ఇంకా బోలెడు అనారోగ్యాలు వచ్చి పడతాయి. మరి రోజుకి ఎంత పంచదార తినటం మంచిది?
Astrology: కొందరు ఒక పని కోసం పదే పదే వెళ్తుంటారు. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు లేని అనుమానాలు పెట్టుకుంటారు. అందుకే ఇలాంటి వారు ప్రారంభించిన ఏ పని కూడా మధ్యలోనే ఆగిపోతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Foods To Avoid While Having Tea: ఛాయతో కలిపి స్నాక్స్ తినే అలవాటు చాలామందిలో ఉంటుంది. లేదంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినే సమయంలోనూ ఛాయ్ తాగుతుంటారు. కానీ కొన్నిరకాల ఫుడ్స్ ఛాయతో కలిపి తీసుకుంటే అవి ఇబ్బందులకు గురిచేస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు.
Control Diabetes With Raw Vegetables: మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది పచ్చి కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు సులభంగా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది.
Artificial Sweetener: ఇటీవలి కాలంలో అందరికీ డయాబెటిస్ ముప్పు పట్టుకుంది. అందుకే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలామంది మార్కెట్లో వచ్చిన ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంటే ఏమిటి, ఇదెంతవరకూ క్షేమమనేది తెలుసుకుందాం..
Diet Coke, Sugar Free Drinks Side Effects: కొకాకోలాలో డైట్ కోక్ అంటే లో కేలరీ ఆప్షన్ అనే అభిప్రాయం ఉంది. శాస్త్రీయంగా డైట్ కోక్‌లో యాడెడ్ షుగర్ ఉండదు. అందుకే షుగర్ ఫ్రీ కంటెంట్ ఉండే డ్రింక్స్ ప్రిఫర్ చేసే వారు డైట్ కోక్ని ఎంపిక చేసుకుంటారు. డైట్ కోక్ మాత్రమే కాదు.. షుగర్ ఫ్రీ డ్రింక్స్‌ని ఏరికోరి మరీ ఇష్టంగా తాగే వారు కూడా చాలా మందే ఉన్నారు.
Side Effects of Sugar: మోతాదుకు మించి ఏది తిన్నా అది ఆరోగ్యానికి హానీ చేస్తుంది అనే విషయం తెలిసిందే. చక్కర వినియోగం విషయంలోనూ అదే వర్తిస్తుంది. చక్కర వినియోగం ఒక పరిమితిలో ఉన్నంత వరకు పర్వాలేదు కానీ పరిమితులు లేకుండా ఎక్కువ చక్కెర వినియోగిస్తే.. అది మీ శరీరానికి హాని తలపెడుతుంది అనే విషయం మర్చిపోవద్దు.
Control Diabetes in 20 Minutes: మధుమేహం నియంత్రించుకోవడానికి చాలా మంది వివిధ రకాల యోగాసనాలు వేస్తున్నారు. అయితే ప్రతి రోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ఆసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Control Diabetes in 1 Day: తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆయుర్వేద నిపుణులు సూచించి పలు మూలికలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Pre Diabetes Risk Factors: ప్రస్తుతం చాలా మందిలో ప్రీడయాబెటిస్ సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చాలా మంది మధుమేహం బారిన కూడా పడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి లక్షణాలు కూడా కనిపించలేకపోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.