Shani Dev Transit: సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అలా సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మరక రాశిలోకి ప్రవేశించే శుభ సమయాన్నే మకర సంక్రాంతిగా మనం చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ సారి మకర సంక్రాంతి తర్వాత శని దేవుడు కూడా త్వరలో వేరే రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో గత కొన్నేళ్లుగా శని దేవుడు వల్ల అష్టకష్టాలు పడుతున్న ఈ రాశుల వారికి ఇక అంతా శుభమే జరగనుంది.
kanuma festival journey: చాలా మంది కనుమ రోజున ప్రయాణాలు చేయోద్దని చెప్తుంటారు. దీని వల్ల జీవితంలో లేనీ పోనీ సమస్యలు వస్తాయని కూడా ఇంట్లో వాళ్లు తరచుగా అంటుంటారు.
Paush Purnima Yog 2024: పుష్య మాసం పౌర్ణమి వేళ అరుదైన యోగం ఏర్పడుతుంది. అదే విధంగా రేపు కుంభమేళలో అత్యంత శక్తివంతమైన మొదటి షాహి స్నానం కూడా రేపు జరుగనుంది.
Happy New Year 2025: మరికొన్నిగంటల్లో న్యూ ఇయర్ ప్రారంభమౌతుంది. ఇప్పటికే అనేక చోట్ల సంబరాలు ప్రారంభమయ్యాయి. అయితే.. కొత్త ఏడాదిలో కొన్నిరంగుల దుస్తులు ధరిస్తే ఏడాదంతా కలిసి వస్తుందని చాలా మంది విశ్వసిస్తారు.
కొత్త సంవత్సరం మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కొత్త ఏడాది బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. అదే సమయంలో కొత్త ఏడాదిలో జాతకం ఎలా ఉంటుందోననే ఆసక్తి ఉంటుంది అందరికీ. కొత్త ఏడాది హిందూ ధార్మిక మతానికి సంబంధించి కాకున్నా ఎలా ఉంటుందోనని జాతకం పరిశీలిస్తుంటారు. కొత్త ఏడాది అంటే జనవరి 1 నుంచి ఈ మూడు రాశులకు బ్రహ్మరధం పట్టనుందని తెలుస్తోంది. ఈ మూడు రాశులవారికి పట్టిందల్లా బంగారం కానుందట. ఆ వివరాలు మీ కోసం
Pushya masam: పుష్యమాసం శనీశ్వరుడికి పాటు, సూర్యుడికి కూడా ఎంతో ఇష్టమైన మాసంగా పండితులు చెబుతుంటారు. అందుకు శనీప్రభావం ఉన్న వాళ్లు ఈ మాసంలో శనీదేవుడ్ని పూజించుకొవాలంట.
Black Moon: ఈ ఏడాది డిసెంబర్ చివరి రోజున భారతదేశంలో బ్లాక్ మూన్ కనిపించనుంది. ఈ బ్లాక్ మూన్ ఆకాశంలో అద్భుతమైన దృగ్విషయం కనిపించనుంది. డిసెంబర్ 30న అమెరికాలో, డిసెంబర్ 31న యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇది కనిపిస్తుంది. బ్లాక్ మూన్ అంటే ఏమిటో తెలుసా? బ్లాక్ మూన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gem Astrology: జ్యోతిష్య శాస్త్రంలో రత్న శాస్త్రానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. రత్న శాస్త్రంలో రత్నాల ధరించడం వలన గ్రహాల యొక్క దుష్ప్రభావాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా మనపై ఎలాంటి దుష్ప్రభావం పడుకుండా అడ్డుకోవడంలో రత్నాలది కీలక పాత్ర అని చెప్పాలి.
Shani Dev Transit: 2025 లో శని దేవుడు తన మార్గాన్ని మార్చుకోనున్నాడు. మొత్తంగా శని దేవుడు రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల వారికీ తిరుగులేని అదృష్టాన్ని తీసుకురాబోతుంది. నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు ఈయన ప్రతి రెండున్నరేళ్లకు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ఆలస్యంగా మారడం వలన ఈయనికి మంద గమనుడనే పేరు వచ్చింది.
Rajayogam: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికల వల్ల కొన్ని గొప్ప రాజయోగాలు ఏర్పడతాయి. బుధుడిని గ్రహాల యువరాజుగా పిలుస్తారు. ఆయన జనవరి 2025 మొదటి వారంలో ధనుస్సు రాశిలోకి ప్రవేశిండం వలన ఈ ఐదు రాజయోగాలు ఏర్పడుతున్నాయి.
Dhanurmasam: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తొంది. అయితే.. పవిత్రమైన ఈ మాసంలోనే అరుదైన భాను సప్తమిని మనం జరుపుకోబోతున్నాం. దీని వల్ల ద్వాదశ రాశులకు కూడా అఖండ ధనలాభం కల్గనుంది.
Millionaire Sign In Astrology Full Details Here: జీవితంలో ఎవరైనా వ్యక్తికి అదృష్టం కలిసొచ్చి భగవంతుడు అనుగ్రహిస్తే కోటీశ్వరుడు అవుతాడు. అలా కావడానికి ముందు మూడు సంకేతాలు మనకు తారసపడతాయని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది ఆ సంకేతాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆ వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Snake viral news: సాధారణంగా పాములు కన్పిస్తే చాలా మంది దూరంగా వెళ్లిపోతుంటారు. కానీ పాములకు అపకారం తలపెడితే మాత్రం అవి కాటేస్తుంటాయి. ఈ నేపథ్యంలో పాములు ప్రెగ్నెంట్ లేడీస్ ను కాటేయవని చెప్తుంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
Shukra - Venus Gochar: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికకు మంచి యోగం ఉంటుంది. అలాంటి గ్రహాల్లో వివాహా కారకుడైన శుక్రుడు, బుద్ధి కారకుడైన బుధుడు బృహస్పతికి చెందిన ధనుస్సు రాశిలో ప్రవేశించబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికీ తిరుగులేని ధనయోగం కలగబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Shukra Gochar: నవగ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. దీని వలన కొన్ని రాశలు వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి. తాజాగా శుక్రుడు ఈ రోజు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్ర సంచారంతో కొన్ని రాశుల వారికీ పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా సాగిపోనుంది.
Malavya Raja Yogam: గ్రహ మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని అరుదైన రాజయోగాలు ఏర్పడతాయి. 2025 జనవరిలో మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి దశ, దిశ మారబోతుంది.
Lord Shanidev: అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో పూర్తవ్వడానికి వచ్చిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో రేపు అంటే.. శనివారం రోజున అమావాస్య తిథి (నవంబరు 30న) రానుంది. ఈ రోజున శనీశ్వరుడు కొన్ని రాశులకు మంచి చేయబోతున్నాడు.
Shukra Gochar 2025: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి గ్రహాల్లో విలాసాలకు మారుపేరైనా శుక్రుడి అనుగ్రహం ఉంటే వివాహాంతో పాటు ఇతరత్రా జల్సాలు,డబ్బు సంపాదన విషయంలో ఈయన అనుగ్రహం ఉండాల్సిందే.
Shani Gochar 2025: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శని దేవుడు మన కర్మానుసారం మంచి చెడు ఫలితాలను ఇస్తుంటాడు. ఒక్కోసారి చెడు ఫలితాన్ని ఇచ్చినా.. చాలా సందర్బాల్లో మంచి ఆయా రాశుల వారికీ మంచి ఫలితాలను ఇస్తుంటాడు. శని దేవుడికి మంద గమనుడు అని పేరుంది. ఒక్కోరాశిలో శని దేవుడు రెండున్నరేళ్లు ఉంటాడు. దీంతో ఆయా రాశుల వారిపై కొంత ప్రభావాన్ని చూపిస్తుంటాడు. తాజాగా శని దేవుడు 2025లో తన మార్గాన్ని మార్చుకోబోతుంది.
Karthika Masam Kubera Yoga: ఈ సంవత్సరం కార్తీకమాసం ఎన్నో రాశుల వారికి ధనయోగం తీసుకోరానుంది. 64 సంవత్సరాల తరువాత.. కార్తీకమాసంలో ఇలాంటి శుభ పరిణామం ఏర్పడింది అని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఇంతకీ అదేమిటి.. ఏ రాశుల వారికి కుబేర యోగం రానంది ఒకసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.