Not Drink Water After Eating: మనం అనేక ఆహార పదార్థాలను తీసుకుంటాం. కొంతమంది ఆహారం తిన్న వెంటనే నీళ్ళు తాగుతారు. కానీ కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత వెంటనే నీరు తాగుతారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. . తిన్న తర్వాత నీళ్లతో తినకూడని ఆహారాలు ఏవో ఇపుడు తెలుసుకుందాం.
స్వీట్లు:
స్వీట్లని ఎంతో ఇష్టంగా తింటారు చాలా మంది. అయితే స్వీట్ తిన్న వెంటనే నీళ్ళు తాగుతారు. దీని వల్ల షుగర్ లెవెల్స్ పెరుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
టీ:
చాలామంది వేడి టీ తాగిన తర్వాత నీళ్ళు తాగరాదు. దీని వల్ల పొట్టకు హాని కలుగుతుంది. కాబట్టి ఇరువై ఐదు నిమిషాల తర్వాత నీళ్ళు తాగాలి.
పాలు:
పాలు తాగిన తర్వాత నీరు అసలు తీసుకోకుండా ఉండాలి. మీరు పాలు తాగిన తర్వాత నీళ్ళు తాగుతే జీవక్రియ దెబ్బతింటుంది. దీని వల్ల ఎసిడిటీ, అజీర్ణం సమస్యలు తలెత్తుతాయి.
ఐస్ క్రీం:
చాలా ఐస్ క్రీంలు తింటుంటారు. అయితే ఐస్ క్రీం తీసుకున్న వెంటనే నీళ్ళు తాగుతే గొంతు నొప్పి వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ:
వేసవిలో డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందదానికి పుచ్చకాయను తీసుకుంటారు. అయితే దీని తీసుకున్న తర్వాత నీళ్ళు తాగుతే అజీర్ణం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పండ్లు:
ఉసిరి, నారింజ, సీజనల్ మరియు నిమ్మకాయలు తిన్న తర్వాత నీటిని అస్సలు తినవద్దు. పుల్లటి పండ్లను తిన్న తర్వాత నొప్పి, గొంతు నొప్పి సమస్య వస్తుంది.
కాల్చిన పప్పు:
కాల్చిన పప్పు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుంది.
వేరుశెనగ:
వేరుశెనగ తిన్న తర్వాత నీటిని తీసుకోవడం వల్ల దగ్గు వచ్చే ప్రమాదం ఉంటుంది. పదిహేను నిమిషాల తర్వాత నీరు తాగుతే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కాఫీ:
కాఫీ తాగిన వెంటనే నీళ్ళు తాగుతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా కాఫీ తాగిన తర్వాత జీర్ణవ్యవస్థపై ప్రభావితమవుతుంది.
ఈ విధంగా కాఫీ తాగిన తర్వాత నీళ్ళు తాగుతడం వల్ల అనారోగ్య సమస్యల తలెత్తుతాయి.
Also Read Immunity Boost Drinks: ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter