సకల చరాచర సృష్టిలో నీళ్లే మూలం. నీళ్లు లేకుంటే జీవరాశి మనుగడే లేదు. అయితే తాగే నీళ్లు ఎంతవరకూ సురక్షితమనేది తెలుసుకోవాలి. సీల్ చేసిన వాటర్ బాటిల్ డ్రై అండ్ కూల్ ప్లేస్‌లో ఉంచితే ఆ నీళ్లు సురక్షితమే. ఒకసారి బాటిల్ ఓపెన్ చేశాక మాత్రం ఎక్కువ కాలం ఉండదు. కుళాయి నీళ్లు తాగే అలవాటుంటే ఎంత శుభ్రంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇదంతా ఓ ఎత్తైతే నీళ్లకు ఎక్స్పైరీ ఉంటుందనే విషయం మీకు తెలుసా
Overhydration : అసలే వేసవికాలం కాబట్టి అందరూ వేడి తాపం తగ్గించుకోవడానికిm. ఏదో ఒకటి తాగుతూ ఉండమని చెబుతారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువ మంచినీళ్లు కూడా తాగడం.. ఆరోగ్యానికి మంచిది అని అంటారు. కానీ శరీరంలో అదే నీటి శాతం ఎక్కువైనప్పుడు ఇంకా బోలెడు సమస్యలు వచ్చి పడతాయి.
Foods Not To Take With Water: మనలో చాలామంది ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీళ్ళు త్రాగుతారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు త్రాగకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు.
Constipation: మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. శరీరంలో జరిగే అంతర్గత మార్పులు లేదా లోపాలు అనారోగ్య సమస్యలుగా బయటపడుతుంటాయి. ప్రతి ఆనారోగ్య సమస్యకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంటుంది. అలాంటి సమస్య మల బద్ధకం.
King Cobra Drinking Water Video: కింగ్ కోబ్రాని చూస్తే హడలెత్తిపోతారు. అలాంటిది ఒక వ్యక్తి కింగ్ కోబ్రాకి నీళ్లు పట్టించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరే చూసేయండి మరీ!
Ramannapeta, A Village without Road, Drinking Water, School: ఇప్పుడు ఆ ఊరికి అర్జెంటుగా ఒక శ్రీమంతుడు కావాలి... ఆ పల్లెను అభివృద్ధి చేయాలి.. ఇదేదో సినిమా స్టోరీల తలపిస్తుందేననే సందేహాంగా ఉందా.... అలాంటిదేం లేదు. చూడ్డానికి, వింటానికి అచ్చు సినిమా కథలా ఉన్నప్పటికీ.. అచ్చమైన రియల్ స్టోరీనే అంటే నమ్ముతారా.. అవును.. ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నూటికి నూరు శాతం నిజమైన కన్నీటి గాథే. ఆ గ్రామస్తులు తమ కన్నీటి గాథను జీ తెలుగు న్యూస్‌తో పంచుకున్నారు.
Drinking Water Tips: మనం నిత్యం ఎదుర్కొనే ఆరోగ్య, అనారోగ్య సమస్యలకు కారణం మన అలవాట్లే. కొన్ని అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే, మరికొన్ని అలవాట్లు అనారోగ్యానికి దారి తీస్తుంటాయి. అటువంటి ఓ అలవాటు మంచిదా కాదా అనేది తెలుసుకుందాం..
Does Water Have Expiration Date, What is Expiry Date of Water. మనం ప్రతి రోజూ త్రాగే నీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? లేదా? అన్న సందేహం అందరిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి.
Warm water benefits: చాలామంది చల్లని నీటికి బదులు వేడినీటిని తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ కింది వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే గోరువెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది.
How To Drink More Water In Winter: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ ఇదే క్రమంలో కూడా బరువు పెరుగుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింది చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
Drink water after taking meals is very good for health. నిజానికి నీటిని సక్రమంగా తాగకపోవడం వల్లనే మనం అనారోగ్యానికి గురవుతాం. త్రాగే నీటికి సంబంధించిన విషయాల గురించి తెలుకుందాం.
Vial Video, Bike run On Water Instead Of Petrol. పెట్రోల్, గ్యాస్, కరెంట్ ఛార్జింగ్‌తో నడిచే బైక్స్ ఉన్నాయి. వీటన్నింటిని మనం డ్రైవ్ చేసే ఉంటాం. అయితే నీళ్లతో నడిచే బైక్ కూడా ఉంది.
Summer Drinks: ఎండాకాలంలో జ్యూస్ లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేడ్ కాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే పండ్లతోనే సరికొత్తగా జ్యూస్ లు తయారుచేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
Cold Water Side Effects: ఎండాకాలంలో ఎక్కువ మంది చల్లటి నీటిని తాగేందుకు ఇష్టపడతారు. అయితే ఆ కూలింగ్ వాటర్ మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీలో ఎంతమందికి తెలుసు.
Tiger jumps from boat into the water. తాజాగా ఓ రాయల్ బెంగాల్ పులి బోట్ నుంచి నీటిలోకి దూకి వెనక్కి కూడా తిరిగి చూడకుండా.. అటవీ ప్రాంతం వైపు ఈదుకుంటూ వెళ్లింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.