Golden King Cobra Video: ఉడుత గోల్డెన్ కింగ్ కోబ్రాకు దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటో? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Very Rare Black King Cobra Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో అరుదైన తెలుపు రంగులో కూడిన చారలు కలిగిన నాగుపాముకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా చక్కరలు కొడుతోంది. మీరు కూడా ఈ అరుదైన నలుపు రంగులో కూడిన ఈ పాముకు సంబంధించిన చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూడండి..
Russell Viper Snake Appears At Collectorate: ఓ కలెక్టర్ కార్యాలయంలోకి అత్యంత విషపూరితమైన పాము దూసుకెళ్లగా.. మరో చోట ప్రఖ్యాత ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆయా చోట్ల ఉద్యోగులు, భక్తులు తీవ్ర భయాందోళన చెందారు.
King Cobra Creates Tension At Mahanandi Temple: నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్ చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సమీపంలో ఉన్న అడవుల్లో వదిలేశాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Huge King Cobra In Kitchen Viral Video: వంటగదిలోకి వెళ్తున్నారా? తప్పకుండా ఓ సారి గదిని పరిశీలించండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో మీరే చూడండి..
King Cobra Laid Eggs Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పాము గుడ్లు పెట్టడానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏముందో? ఇది వైరల్ కావడానికి కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
King Cobra Shed Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పాము కుబుసాన్ని తొలచి వేయడానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ వీడియోకి సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
King Cobra Vs Iguana Lizard: సముద్ర తీరంలో పాములు దండయాత్ర చేయగా.. చిక్కినట్టే చిక్కి ఓ తొండ తప్పించుకోవడంతో పాములు విస్తుపోయాయి. నోటికాడికి వచ్చిన ఆహారం లభించకపోవడంతో అవి నిరుత్సాహానికి గురయిన వీడియో వైరల్గా మారింది.
Snake viral news: పాము అడవిలో కుబుసం విడుస్తుంది. అయితే అది చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. కొంత మంది దీన్ని చూసి షాక్ అవుతున్నారు.
Viral video: చెట్ల మధ్యలో ఒక నాగు పాము ఆవు ముందరకు వచ్చింది. అప్పుడు ఆ ఆవు.. పామును చూసి ఏ మాత్రం భయపడకుండా దాని మీద ప్రేమను కురిపించింది. ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
Cobra Snake viral video: మనలో చాలా మంది పామును చూడగానే భయంతో దూరంగా పారిపోతుంటాం. కానీ ఈ విషసర్పం మాత్రం.. ఎవరైన దాన్ని టచ్ చేయగానే చనిపోయినట్లు నటిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Biggest King Cobra Video Here: ప్రస్తుతం రోడ్డుపై గుంత దగ్గుతున్న పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా చూస్తామని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Big King Cobra Vs Small Cobra Full Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు పాములకు సంబంధించిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ పాములు ఇలా కూడా చేస్తాయా అని అంటున్నారు. నిజానికి ఈ రెండు పాముల మధ్య గొడవ రావడానికి కారణాలేంటో తెలుసుకోండి.
Bug King Cobra Video Watch Now: ఓ పెద్ద కింగ్ కోబ్రా వాషింగ్ మెషిన్లో దర్శనమిచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Very Angry King Cobra Attacked Himself Viral Video Watch Now: ఓ పాము తనను తాను దాడీ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్న్ పాములు ఇలా కూడా చేస్తాయా? అంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో మీరే చూడండి.
Snake Video: సౌత్ ఆఫ్రికాలోని ఒక ఇంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంచం నుంచి ఏవేవో శబ్దాలు వస్తుండంటంతో ఇంట్లో వాళ్లు మెల్లగా దగ్గరకు వెళ్లిచూశారు . అప్పుడు ఒక పాము తోక వాళ్లకు కన్పించింది. ఇంకా ఆలస్యం చేయకుండా.. వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇచ్చారు.
Huge King Cobra Watch Video Watch: సోషల్ మీడియాలో ప్రముఖ స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను భారీ కింగ్ కోబ్రాను పట్టుకుని భద్రపరిచిన సన్నివేశాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. ఇంతకీ వీడియోలో ఏముందో మీరే చూడండి.
Snake Video: మహిళ డ్యాన్సర్ ఒక కింగ్ కోబ్రా ముందు డ్యాన్స్ చేస్తు హల్ చల్ చేస్తుంది. నల్లని కింగ్ కోబ్రాను సదరు మహిళ పలు మార్లు ముద్దులు పెట్టుకునేందుకు కూడా ట్రై చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
King Cobra Full Viral Video: వామ్మో ఈ వీడియో చూశారా!! కింగ్ కోబ్రాను ఎంతో సునాయాసంగా ఓ యువకుడు పట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివిరాలు ఇక్కడ తెలుసుకోండి.
Tamatalaku Cobra Kapala Viral Video: సోషల్ మీడియాలో టమాటాలకు కాపలాగా ఉన్న కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నేటిజన్స్ ఇదే మాస్ రా మావా అంటున్నారు.. మీరు కూడా ఈ వీడియో చూడాలనుకుంటున్నారా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.