Pregnant Womans: సమ్మర్ లో ప్రెగ్నెంట్ లేడీస్ ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. నిపుణుల సూచనలివే..

Health Benefits: ప్రెగ్నెంట్ సమయంలో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సమ్మర్ లో ఎక్కువగా అలసిపోయే పనులు చేయోద్దని నిపుణులు చెబుతున్నారు. 
 

1 /6

మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. డైలీ మంచి హెల్తీ ఫుడ్ ను తినాలి. డాక్టర్ లు సూచించిన విధంగా, సమయానికి వాకింగ్ లు చేయడం, ఉల్లాసం కల్గించే మ్యూజిక్ లు వినడం వంటివి చేయాలి.   

2 /6

గర్భవతులుగా ఉన్నప్పుడు మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు ఆహారం అస్సలు తినాలనిపించదు. మరికొన్నిసార్లు.. వికారంగా కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తినాలి.

3 /6

ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకునే ఫుడ్ విషయంలో ఎంతో అలర్ట్ గా ఉండాలి. నీళ్లలో బాదంలను నానబెట్టి ఉదయం పూట తినాలి. ఇలా చేస్తే విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా అందుతాయి..

4 /6

సమ్మర్ లో.. మహిళలు ఎక్కువగా నీళ్లను తాగాలి. ఎక్కువగా ఫ్రూట్స్ జ్యూస్ లను ఎక్కువగా తీసుకొవాలి. ఇలా చేస్తే శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. ఎక్కువగా ఎండలో తిరగకుండా చూసుకొవాలి..  

5 /6

సమ్మర్ లో కొందరు నీళ్లు తక్కువగా తాగారు. కానీ ఇలా చేయకుండా ఎక్కువగా నీళ్లను తాగాలి. కొన్నిసార్లు శరీరంలోని నీళ్లు చెమట రూపంలో ఎక్కువగా బైటకు పోతుంది. 

6 /6

పుచ్చకాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. డాక్టర్ ను సంప్రదించి, సూచనల మేరకు ప్రెగ్నెంట్ లేడీస్ లకు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)